Type Here to Get Search Results !

Vinays Info

Symbols of Telangana State | తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు

తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు
తెలంగాణ రాష్ట్ర వృక్షంగా-జమ్మిచెట్టు,(శాస్త్రీయ నామం : ప్రోసోఫిస్ సినెరరియా)
రాష్ట్ర పండు-మామిడి పండు,(శాస్త్రీయ నామం : మంజీఫెరా ఇండికా)
రాష్ట్ర గీతం-జయ జయహే తెలంగాణ,(రచయిత: అందే శ్రీ)
రాష్ట్ర చిహ్నం-తెలంగాణ అధికారిక చిహ్నం,
రాష్ట్ర భాష-తెలుగు,
రాష్ట్ర జంతువు-జింక,
రాష్ట్ర పక్షిగా-పాలపిట్ట,
రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వు,
రాష్ట్ర చేప-కొర్రమట్ట (కొర్రమీను),
రాష్ట్ర క్రీడ-కబడ్డీ ను రాష్ట్ర ప్రభుత్వం ఖరారుచేసింది.

Vinays Info | VINAYS INFO

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section