Swacha Bharath mission | స్వచ్ఛ్ భారత్ మిషన్

VINAYS INFO
VINAYS INFO
స్వచ్ఛ్ భారత్ మిషన్:

💥 ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2014 అక్టోబర్ 2న డిల్లీలోని రాజ్ పథ్ లో  ప్రారంభించారు.

💥 ఏక్ కదమ్ స్వచ్ఛ్ తాకే ఓర్ (స్వచ్ఛత దిశగా ముందడుగు) దీనిని భాగ్యశ్రీ సెట్ గుజరాత్ రూపొందించాడు.

💥 స్వచ్ఛ్ భారత్ అభియాన్ కోసం మొత్తం రూ.62,000 కోట్లను ఖర్చుచేస్తారు.

💥 నిర్మల్ భారత్ అభియాన్ ను స్వచ్ఛ భారత్ లో విలీనం చేసారు.

💥 మహాత్మాగాంధీ కళ్ళద్దాలతో కుడిన స్వచ్ఛ్ భారత్ లోగోను మహారాష్ట్రలోని కోల్హాపూర్ కి చెందిన అనంత్ సర్ధార్ రూపొందించాడు.

💥 2019 అక్టోబర్ 2 న గాంధీజీ 150 జయంతి  నాటికి భారతదేశాన్ని క్లీన్ ఇండియాగా మార్చుట ప్రధానలక్ష్యం.

Vinays Info | VINAYS INFO

You may like these posts

Post a Comment