Type Here to Get Search Results !

Vinays Info

6వ తరగతి తెలుగు : డా.పల్లా దుర్గయ్య | Dr.Palla Durgaiah

👉పల్లాదుర్గయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఎ. పట్టా పుచ్చుకున్న మొట్టమొదటి వ్యక్తి.

👉ఇతడు 1919, మే 24వ తేదీన వరంగల్లు జిల్లా,హనుమకొండ మండలం, మడికొండ గ్రామంలో పాపయ్య శాస్త్రి, నర్సమ్మలకు నాలుగవ సంతానంగా జన్మించాడు.

👉గొట్టిముక్కల రాధాకిషన్ రావు ఇతనికి గురువు.

👉ఇతడు 1942లో ఎం.ఎ.,1960లో పి.హెచ్.డి పట్టాపుచ్చుకున్నాడు.

👉1945 నుండి 1960 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేశాడు.

👉మరణం : 19.డిసెంబర్.1983 న మరణించాడు.

🌴రచనలు🌴

👉ప్రబంధ వాజ్మయ వికాసము (సిద్ధాంత గ్రంథము)

👉గంగిరెద్దు (కావ్యము)

👉పాలవెల్లి (ఖండకావ్య సంపుటి)

👉పారిజాతాపహరణము-పరిశోధన చేసాడు.

👉అల్లసాని పెద్దన (విమర్శ)

👉చతుర వచోనిధి (విమర్శ)

👉పెద్దన కవితావైభవం (యువభారతి ప్రచురణ)

👉మాయరోగం (నాటకం)

👉విక్రమార్క చరిత్ర (సంపాదకత్వం - ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురణ)
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
🌴🌴🌴🌴🌴🌴VINAYS INFO🌳🌳🌳🌳🌳🌳

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section