రాజులు - బిరుదులు
-మొదటి బేతరాజు: కాకతిపురాధినాథ, హరిగజకేసరి, చోడకా్ష్మపాల, గరుడ బేతరాజు
-మొదటి ప్రోలరాజు: కాకతీ వల్లభ, సమధిగత పంచ మహాశబ్ద
-రెండో బేతరాజు: త్రిభువనమల్ల, మహామండలేశ్వర, విక్రమచక్ర, చలమర్తిగండ, రమమహేశ్వర
-దుర్గరాజు: త్రిభువనమల్ల, చలమర్తిగండ
-రెండో ప్రోలరాజు: మహామండల్వేశర, లంకేశ్వర, నిశ్మంక ప్రధాన ప్రబంధన, ప్రోల నిర్దహాన
-రుద్రమదేవి: రాయగజకేసరి, రుద్రమహారాజు, పట్లో ధృతి