ఎంజైమ్స్ (ENZYMES) | General Science | Vinays Info
- All enzymes are protiens but all protiens are not enzymes.
- ఎంజైమ్ల అధ్యయనశాస్త్రం - ఎంజైమాలజీ
- ఎంజైమ్లను కనుగొన్న శాస్త్రవేత్త - Kuhne
- ఈస్ట్ కణాల నుండి ఎంజైమ్లను వేరుచేసిన శాస్త్రవేత్త - ఎడ్వర్డ్ బక్నర్ (ఎంజైమ్ - జైమేజ్)
- కన్నీటిలో ఉండే ఎంజైమ్ - లైసోజైమ్
- లాలాజలంలో ఉండే ఎంజైమ్ - టయలిన్ (లాలాజల ఎమైలేజ్)
- నోటి జిగురు (శ్లేష్మం)లో ఉండే ఎంజైమ్ - మ్యూసిలేజ్.
- చిన్నపిల్లల్లో ఉండే ఎంజైమ్ - రెనిన్.
- DNA ను కత్తిరించటానికి ఉపయోగపడే ఎంజైమ్ - Restriction Endonuclease
- DNA ముక్కలను తిరిగి కలుపుటకు ఉపయోగపడే ఎంజైమ్ - Ligase.
- సంకరణ ప్రయోగాల్లో కణకవచం కరిగించటానికి తోడ్పడే ఎంజైమ్స్ - సెల్యులేజ్, పెక్టినేజ్
- శాఖాహార జంతువుల జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్ - సెల్యులేజ్.
- కేంద్రక త్వచంను కరిగించటానికి తోడ్పడే ఎంజైమ్ న్యూక్లియేజ్.
- HIV లో ఉండే ఎంజైమ్ - Reverse Transcriptase
- రక్తంలోని గడ్డలను కరిగించటానికి తోడ్పడే ఎంజైమ్ - Strepto Kinase /Urokinase
- బొప్పాయిలో ఉండే ఎంజైమ్ - Papaine
- కీటకాహార మొక్కల్లో ఉండే ఎంజైమ్స్ enzyme. - Proteolytic
- నత్రజని స్థాపనలో తోడ్పడే ఎంజైమ్ - Nitrogenase.
- క్లోమరసంలో ఉండే ఎంజైమ్ - ట్రిప్సినోజన్, కైమాట్రిప్సినోజన్.
- జఠర రసంలో ఉండే ఎంజైమ్ - ప్రోరెనిన్, పెప్సినోజెన్.
- ఆంత్రరసంలో ఉండే ఎంజైమ్ - లైపేజ్.