Type Here to Get Search Results !

Vinays Info

ఎముకలు కీళ్లు - వ్యాధులు

Top Post Ad

ఎముకలు, కీళ్ల వ్యాధులు- వ్యాధి లక్షణాలు

ఆర్థరైటిస్: కీళ్లవాపు, దీని నివారణకు తేనెటీగల విషాన్ని ఔషధంగా వాడుతారు.
సర్వైకల్ స్పాండలైటిస్: మెడనొప్పి
స్పాండలైటిస్: వెన్నునొప్పి
ఆస్టియోఆర్థరైటిస్: కీళ్లనొప్పి
రుమటాయిడ్ ఆర్థ్ధరైటిస్: సైనోవియల్ ద్రవం లోపంతో వచ్చే కీళ్ల నొప్పి.
ఆస్టియోపోరోసిస్: ఎముకలు పెలుసుగా మారడం.
గౌట్ వ్యాధి: కీళ్లవాపు
రికెట్స్ వ్యాధి: విటమిన్ డి లోపం వల్ల చిన్న పిల్లల్లో ఎముకలు వంగిపోవడం
ఆస్టియోమలేషియా: విటమిన్ డి లోపంతో పెద్దవారిలో ఎముకలు పెలుసుగా మారడం
ఫ్లోరోసిస్: ఫ్లోరిన్ నీటితో దంతాలు పసుపు రంగులోకి, ఎముకలు వికృత రూపంలోకి మారడం.
సైనోవిటిస్: చికెన్ గున్యా వ్యాధి వల్ల కీళ్లవాపు. ఇది వైరస్ వల్ల కలిగే వ్యాధి.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.