ఐరాసాలో చివరిగా చేరిన దేశాలు:
189 - తువాలు (సెప్టంబరు ,2000) 190 - సిట్జర్లాండ్ (సెప్టెంబరు, 2002) 191 - తూర్పు తిమోర్ (2006) 192 - మాంటెనెగో (2006) 193 - దక్షిణ సూడాన్ (జూలై, 2011)