1. ఆరోగ్య సమస్యల కారణంగా 2018 ఆసియా క్రీడల నుంచి వైదొలిగిన ప్రపంచ ఛాంపియన్ అయిన భారతీయవెయిట్ లిఫ్టర్ ఎవరు?
1. మీరాబారు చాను 2.సంజిత చాను
3.శ్రేయసీ సింగ్ 4.పూనమ్ యాదవ్
2. 2018 లో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన వారి జాబితాలో అగ్రస్థానం లో నిలిచిన భారత క్రికెటర్ ఎవరు?
1. రోహిత్ శర్మ 2.ఎం. ఎస్. ధోని
3.విరాట్ కోహ్లీ 4. శిఖర్ ధావన్
3. ఆగస్టు క్రాంతి రోజుగా పేర్కొన్న క్విట్ ఇండియా ఉద్యమ రోజును భారతదేశంలో ఎప్పుడు జరుపుకుంటారు?
1. ఆగస్టు 8 2. ఆగస్టు 9
3. ఆగస్టు 10 4. ఆగస్టు 11
4. ప్రపంచ బయో-ఇంధన దినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు?
1. ఆగస్టు 9 2.ఆగస్టు 10
3.ఆగస్టు 11 4.ఆగస్టు 12
5. ఆగష్టు 9, 2018 న జరిగిన ప్రపంచ వారసత్వ ప్రజల అంతర్జాతీయ దినం థీమ్(నేపథ్యం) ఏమిటి?
1. దేశీయ ప్రజల ఆత్మగౌరవం మరియు గౌరవం
2. దేశీయ ప్రజల వలస మరియు ఉద్యమం
3. దేశీయ ప్రజల అభివ ద్ధి మరియు స్థిరత్వం
4. దేశీయ ప్రజల జీవితం మరియు సంక్షేమం
6. ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు విడుదల చేసిన 'బెబక్ బాత్' పుస్తక రచయిత ఎవరు?
1. ఆదర్శ్ గోయల్ 2. విజరు గోయల్
3. వివేక్ సింగ్ 4.కార్తీక్ నాగరాజన్
7. బిబిసి హిస్టరీ మ్యాగజైన్ నిర్వహించిన ఒక సర్వే ద్వారా చరిత్రలో అత్యంత ప్రభావశీల మహిళగా ఎవరు ఎంపిక చేయబడ్డారు?
1. మేడమ్ క్యూరీ 2. రోసా పార్క్స్
3. ఎమ్మిలిన్ పన్కుర్ట్స్ 4. అడా లవ్లేస్
8. ఇటీవల మరణించిన ణవీఖ అధినేత కరుణానిధి తమిళ నాడు ముఖ్యమంత్రిగా ఎన్ని పర్యాయాలు సేవలందించారు?
1.5 2.3 3.4 4.2
9. చెన్నైలోని ది హిందూ థియేటర్ ఫెస్ట్ 14 వ ఎడిషన్‌లో హిందు ప్లేరైట్ అవార్డు 2018 అందుకున్న 'పేరులేని నాటకం-1' రచయిత ఎవరు?
1. రీతూ కుమార్ 2. అనిల్ శెట్టి
3. ఆనీ జైదీ 4. సుశీల కుమార్
10. ఇటీవల కోలకతలో మరణించిన సోమ్‌నాథ్ ఛటర్జీ గతంలో ఏ హోదా లో సేవలందించారు?
1. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
2.లోక్‌సభ స్పీకర్
3.పశ్చిమ బెంగాల్ గవర్నర్ 4. బీసీసీఐ అధ్యక్షుడు
11. దేశంలో అటవీప్రాంతాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నిధి ఎంత?
1. రూ.77,050 కోట్లు 2.రూ.66,000 కోట్లు
3.రూ.55,000 కోట్లు 4.రూ.44,000 కోట్లు
12. కొలంబియా 60వ, అతి పిన్నవయుస్కుడైన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినది ఎవరు?
1. జేన్ మార్టిన్
2.జూవాన్ మ్యాన్యుయల్ శాంటోస్
3. ఇవాన్ డ్యూక్ 4. మోరీస్ మానో
13. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మామిడి ఉత్సవాన్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఎక్కడ ప్రారంభించారు?
1. తాష్కెంట్, ఉజ్బెకిస్తాన్ 2. ఆస్టానా, కజికిస్తాన్
3. బిష్కెక్, క్రిగిస్తాన్ 4.డ్యుషాన్బి, తజకిస్తాన్
14. 2018 ఆగష్టు 22 నుంచి ఆగస్టు 29, వరకు నిర్వ హించిన ూజఉ శాంతి మిషన్ వ్యాయామం 2018 ఎక్కడ నిర్వహించారు?
1. భారత్ 2. రష్యా 3. చైనా 4. జపాన్
15. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన భారతదేశం-దక్షిణాఫ్రికా సంయుక్తంగా జారీ చేసిన పోస్టేజ్ స్టాంప్ థీమ్ (నేపథ్యం) ఏమిటి?
1. భారతదేశం మరియు దక్షిణాఫ్రికా మధ్య20 సంవత్సరాల వ్యూహాత్మక భాగస్వామ్యం
2. భారత్, దక్షిణాఫ్రికా బలాలు మరియు సంబంధాలు
3. భారత్-దక్షిణాఫ్రికా భాగస్వామ్యాభివ ద్ధి
4. భారత్ దక్షిణాఫ్రికా భాగస్వామ్యం తదుపరి స్థాయి
16. పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య రాష్ట్రాల్లోని పర్యాటకుల కోసం ఇజ్రాయిల్, ఏ భారతీయ నగరంలో వీసా దరఖాస్తు కేంద్రాన్ని ప్రారంభించింది?
1. ఐజ్వాల్ 2. షిల్లాంగ్
3.కోల్‌కత 4.గువాహటి
17. ఎకనామిస్ట్ ఇంటలిజెన్స్ యూనిట్ గ్లోబల్లి వబులిటీ ఇండెక్స్‌లో 'నివసించడానికి ప్రపంచంలో అత్యంత ఆహ్లాదకరమైన నగరం'గా ఏ నగరం అగ్రస్థానాన్ని దక్కించుకుంది?
1. వియన్నా, ఆస్ట్రియా 2. సిడ్నీ, ఆస్ట్రేలియా
3.ఒసాకా, జపాన్ 4.టొరెంటొ, కెనడా
18. రెండు రోజుల నేపాల్-ఇండియా లిటరేచర్ ఫెస్టివల్ 2018 ఎక్కడ ప్రారంభమైంది?
1. న్యూఢిల్లీ, భారత్ 2.ఖాట్మండు, నేపాల్
3. బీర్గూంజ్, నేపాల్ 4. ముంబయి, భారత్
19. కస్టమ్స్ చట్టం, 1962 క్రింద,328 వస్త్ర ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ సెంట్రల్ బోర్డు ఎంత శాతం పెంచింది?
1. 15% 2. 20% 3. 25% 4. 30%
20. భారతీయ స్టేట్ బ్యాంకు మోపెడ్ (వీఉూAణ) చెల్లింపుల యంత్రాన్ని ప్రారంభించింది. వీఉూAణ పూర్తి రూపం ఏమిటి?
1. మల్టీ ఆప్షన్ పేమెంట్ యాక్సెప్టెన్స్ డివైజ్
2. మల్టీ ఔట్లెట్ పేమెంట్ యాక్సెప్టెన్స్ డివైజ్
3. మల్టీ ఆప్షన్ పేమెంట్ అవేలబులిటీ డివైజ్
4. మాస్టర్ ఔట్పుట్పేమెంట్ యాక్సెప్టెన్స్ డివైజ్
21. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌లో(వాయు నాణ్యతా సూచీ) భారత దేశంలోని అత్యంత కలుషిత నగరంగా ప్రకటించిన నగరం ఏది?
1.న్యూఢిల్లీ 2.వారణాసి
3.గురుగ్రామ్ 4.హైదరాబాద్
22. వరద విపత్తు సహాయ చర్యలు చేపట్టేందుకు దక్షిణ నావికా దళం ఆపరేషన్ 'మదాద్'నుఎక్కడ ప్రారం భించింది?
1. తమిళనాడు 2.కేరళ
3.ఆంధ్రప్రదేశ్ 4.కర్ణాటక
23. గువాహటిలో 'డిజిటల్ నార్త్ ఈస్ట్ విజన్ 2022'ను విడుదల చేసిన కేంద్ర మంత్రి ఎవరు?
1.మనోజ్ సిన్హా 2.ధర్మేంద్ర ప్రధాన్
3.పియూష్ గోయల్ 4. రవిశంకర్ ప్రసాద్
24. వికీపీడియా ఎడిషన్‌ను దాని లిపిలో పొందినతొలి భారతీయ గిరిజన భాష ఏది?
1. కొంకణి 2. మైథిలి 3.తుళు 4. సంథాలి
25. వికీపీడియా ఎడిషన్‌ను దాని లిపిలో పొందినతొలి భారతీయ గిరిజన భాష ఏది?
1. కొంకణి 2. మైథిలి 3.తుళు 4. సంథాలి
26. అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకు భారత దేశంలో ఏకైక ప్రయోగశాల అయిన జాతీయ వైల్డ్ లైఫ్ జన్యు వనరుల బ్యాంకును, వైజ్ఞానిక మరియు సాంకేతిక మంత్రి హర్షవర్ధన్ ఏ నగరంలో ప్రారంభించారు?
1. చెన్నై 2.బెంగళూరు
3.పూణె 4.హైదరాబాదు
27. భారతదేశంలో యువతకు నైపుణ్యాభివద్ధి హక్కును కల్పించిన మొదటి రాష్ట్రం ఏది?
1. కర్ణాటక 2. ఆంధ్రప్రదేశ్
3. హరియాణ 4. ఛత్తీస్‌గఢ్
28. టైస్టు వ్యతిరేక కార్యకలాపాల కోసం భారతదేశ తొలి మహిళా స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (ూఔAు) జట్టునుఏ రాష్ట్ర పోలీసులు ప్రవేశపెట్టారు?
1. తెలంగాణ 2. పంజాబ్
3. గోవా 4. ఢిల్లీ
29. ఉత్తర భారతదేశంలో పూర్తి స్థాయి అంతరిక్ష పరిశోధనా పరిజ్ఞాన కేంద్రాన్ని పొందనున్న మొట్ట మొదటి నగరం ఏది?
1. జమ్ము 2. గువాహటి
3. లక్నో 4. కాన్పూర్
30. 'స్వచ్ఛ్ రైల్' 2018 ర్యాంకుల్లో ఏ-1 కేటగిరిలో పరిశుభ్రమైన రైల్వే స్టేషన్‌గా అవతరించిన రైల్వే స్టేషన్ ఏది?
1. కార్వార్, కర్ణాటక 2.జోధ్‌పూర్, రాజస్థాన్
3.విజయవాడ, ఆంధ్రప్రదేశ్
4. తిరుపతి,ఆంధ్రప్రదేశ్
31. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ వేదిక, ట్రారు(ు=A×) మొబైల్ అప్లికేషన్స్, డిఎన్డి 2.0 మరియు మైకాల్ ఏకీకరణ మరియు లభ్యతను ప్రారంభించింది?
1. ఉమంగ్ 2. భారత్‌నెట్
3. ఆస్మాన్ 4. ఆకర్ష్
32. మహిళల సాధికారికత కోసం 'ముఖ్యమంత్రి కన్యా ఉత్థాన్ యోజన'ను ప్రారంభించిన రాష్ట్రం ఏది?
1. ఛత్తీస్‌గఢ్ 2. మధ్యప్రదేశ్
3. ఉత్తరప్రదేశ్ 4. బిహార్
33. బిడ్ రౌండ్- 2 కింద డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్ పాలసీని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు?
1. రాజ్‌నాథ్ సింగ్ 2.ధర్మేంద్ర ప్రధాన్
3.సురేశ్ ప్రభు 4.నిర్మలా సీతారామన్
34. బిడ్ రౌండ్- 2 కింద డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్ పాలసీని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు?
1. రాజ్‌నాథ్ సింగ్ 2.ధర్మేంద్ర ప్రధాన్
3.సురేశ్ ప్రభు 4.నిర్మలా సీతారామన్
35. రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి మరియు వ్యవసాయ రంగాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం ఏ కమిటీ సిఫార్సులను అమలు చేయనుంది?
1. నరసింహన్ కమిటి
2.స్వామినాథన్ కమిటి
3.మాధవన్ కమిటి
4.సుర్జీత్ సింగ్ కమిటి
36. దేశంలోనే మొట్టమొదటి జాతీయ క్రీడా విశ్వవిద్యా లయాన్ని ఏ రాష్ట్రంలో స్థాపించాలనే లక్ష్యంతోపార్ల మెంటు నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీ బిల్ 2018 ను ఆమోదించింది?
1.మణిపూర్ 2.మేఘాలయ
3.ఆంధ్రప్రదేశ్ 4.తెలంగాణ
37. 'వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్షన్' సమావేశాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎక్కడ ప్రారంభించారు?
1. లక్నవు, ఉత్తరప్రదేశ్
2.హైదరాబాద్, తెలంగాణ
3. పాట్నా, బీహార్ 4.చెన్నై. తమిళనాడు
38. స్వచ్ఛ్ భారత్ మిషన్కుతోడ్పడే ప్రతి వాటాదారుడిని కలిపేందుకు ఇటీవల ప్రారంభించిన వెబ్ ఆధారిత సాధారణ వేదిక ఏది?
1. స్వచ్ఛ్ భారత్ వెబ్ పోర్టల్
2.స్వదేశ్ వెబ్ పోర్టల్
3.స్వచ్ఛ్ స్వదేశ్ వెబ్ పోర్టల్
4.స్వచ్ఛ్మంచ్ వెబ్ పోర్టల్
39. బీహార్‌లో ఫులౌట్ వద్ద ఏ నదిపై 6.930 కిలో మీటర్ల పొడవైన 4-లేన్ వంతెన నిర్మాణం కోసం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది?
1. యమునా నది 2.గంగానది
3. కోసీ నది 4. బ్రహ్మపుత్రా నది
40. డిఫెన్స్ కారిడార్ తొలి దశను రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ ఏ పట్టణంలో ప్రారంభించారు?
1. అలీగఢ్ 2.పాట్నా
3.ఇండోర్ 4.చిత్రకూట్
41. అంతర్జాతీయ వాణిజ్యాన్ని చేపట్టేందుకు అవసరమైన విస్తత సమాచారం అందించే ఏ మొబైల్ యాప్‌ను వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు?
1. నిర్యత్ మిత్ర 2. నిర్యత్ సమాచార్
3.అయాత్ సమాచార్ 4. అయాత్ మిత్ర
42. బ్లాక్-చైన్ టెక్నాలజీలో సహకారం కోసం బ్రిక్స్ (దీ=×జూ) సభ్యుల అభివద్ధి బ్యాంకులతో ఏ బ్యాంకు అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది?
1. యాక్సిస్ బ్యాంకు 2.ఐసిఐసిఐ బ్యాంకు
3.ఎక్జిమ్ బ్యాంకు 4.హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు
43. యునెస్కో(ఖచీజుూజఉ) ప్రపంచ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్‌లలో చోటు సంపాదించుకున్న భారతదేశానికి చెందిన 11 వ జీవావరణ రిజర్వ్ ఏది?
1. పంచమార్హి బయోస్పియర్ రిజర్వ్
2. గ్రేట్ నికోబార్ ఐలాండ్ బయోస్పియర్ రిజర్వ్
3. కాంచన్‌జంగా బయోస్పియర్ రిజర్వ్
4. నందాదేవి బయోస్పియర్ రిజర్వ్
సమాధానాలు
1.1 2..3 3.2 4.2 5.2 6.2 7.1 8.1 9.3 10.2 11.2 12.3 14.1 14.2 15.1
16.3 17.1 18.3 19.2 20.1 21.3 22.2 23.4 24.4 25.4 26.4 27.4 28.4 29.1 30.2 31.1 32.4 33.2 34.2 35.2 36.1 37.1 38.4 39.3 40.1 41.2 42.3 43.3