1. హైదరాబాద్ రాష్ట్రం లో ఎ గ్రామపంచాయతీ చట్టం అమలు లో ఉండేది?
Ans:- హైదరాబాద్ గ్రామపంచాయతీ చట్టం 1950
2. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మూడంచెల పంచాయతీ రాజ్ సంస్థలకు ఒకే చట్టం వర్తిస్తుంది?
Ans:- 73 రాజ్యాంగ సవరణ
3. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 రుపొందించడానికి ఎంత సమయం పడింది?
Ans:-6 నెలలు
4. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 కమిటీ లో మంత్రి వర్గ ఉపసంఘం అధ్యక్షుడు ఏవరు?
Ans: జూలపల్లి కృష్ణ రావు
5. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ఏ రోజు న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది?
Ans:- March 30th రోజు
6. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ఏ తేది నుండి అమలు లో వచ్చింది?.
Ans:- April 18th
7. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 లో మొత్తం ఎన్ని విభాగాలు ఎన్ని అనుసుచనలు ఉన్నాయి?
Ans:- 297 విభాగాలు 9 అనుసూచనలు
8. భారత దేశం మరియు తెలంగాణ లొ ఉన్న గ్రామపంచాయతీలు ఎంత?
Ans:- 2,34,676india 12751ts
9. తెలంగాణ లో 100% గిరిజన గ్రామపంచాయతీలు ఎన్ని?
Ans:- 1326
10. నొటి ఫైడ్, నాన్ నొటి ఫైడ్ గ్రామపంచాయతీ అనగానేమి?
Ans:- నొటిఫైడ్ అనగా ఒక గ్రామపంచాయతీ కి సంవత్సరం లో 60,000 ఆదాయం వస్తే దాన్ని నొటిఫైడ్ అని
60,000 కంటే తక్కువ వస్తే దాన్ని నాన్ నొటిఫైడ్ అని అంటారు