తెలంగాణ పంచాయితీరాజ్ చట్టం, 2018
✅(జి.వో. నెం. 22, పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తేది: 18.04.2018)
✅తెలంగాణ పంచాయితీ చట్టం 2018 నెం. 5 ఆదేశాలు :
✅ఈ క్రింది నోటిఫికేషన్ తెలంగాణ రాజపత్రంలో 18.04.2018న ప్రచురింపబడింది.
✅నోటిఫికేషన్ :
✅తెలంగాణ పంచాయితీ చట్టం 2018 చట్టం నెం. 5లో సెక్షన్ 1 సబ్ సెక్షన్ 4 ప్రకారం తెలంగాణ గవర్నర్ 18.04.2018 నుంచి ఈ చట్టం అమలులోకి వస్తుందని ప్రకటించారు.
✅అయితే ఈ చట్టంలోని సెక్షన్ 6(10), 34, 37(6), 43(10), 47(4), 70(4), 113(4), 114(2) మరియు 141 లకు తరువాత ప్రకటిస్తారు.
✅వీటికి ఈ తేదీ నుంచి అమలులోకి రావడాన్ని మినహాయిచారు.
✅దిగువ పేర్కొనబడిన చట్టం తెలంగాణ శాసనసభ నుంచి పంపబడి రాష్ట్ర గవర్నర్ చేత 29 మార్చి, 2018 నాడు ఆమోదం పొంది 30 మార్చి, 2018 నాడు తెలంగాణ రాజపత్రంలో సాధారణ సమాచారం ప్రచురింపబడింది.
✅తెలంగాణ పంచాయితీ చట్టం -2018 ను గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు 2018, మార్చి 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
✅తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన
తెలంగాణ పంచాయితీ చట్టం -2018 ను, తెలంగాణ పురపాలక చట్టం-2016 ను
2018 మార్చి 29న తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది.
✅మున్సిపాలిటీలలో మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయితీల్లో వార్డుల విభజన, జనాభా నిష్పత్తి ఆధారంగా ఏర్పాటు చేశారు.
✅రాష్ట్రంలో 8,690 గ్రామపంచాయితీలుంటే, ఇందులో 322 గ్రామపంచాయితీలను సమీపంలోని పట్టణ ప్రాంత స్థానిక సంస్థలైన మునిసిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనం చేశారు.
✅రాష్ట్రంలో కొత్తగా 4,383 గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు ....
Ⓜతెలంగాణలో ప్రస్తుతం గ్రామపంచాయితీలు - ✅12,751
Ⓜతెలంగాణలో పూర్వం గ్రామపంచాయితీలు - ✅8,690
Ⓜరాష్ట్రలో నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయితీలు
✅4,383
Ⓜతెలంగాణలో ప్రస్తుతం వార్డుల సంఖ్య
✅1,13,380
Ⓜసగటు గ్రామ పంచాయితీల జనాభా
✅1,589
Ⓜ100% ఎస్టీ జనాభా గల గ్రామ పంచాయితీలు ✅1,326
Ⓜషెడ్యూల్డ్ ఏరియా గ్రామ పంచాయితీలు
✅1,311
Ⓜతెలంగాణలో మొత్తం ఎస్టీ గ్రామ పంచాయితీలు
✅2,637
Ⓜతెలంగాణలో మొత్తం పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు
✅147
Ⓜతెలంగాణలో గల మండలాలు
✅584
Ⓜతెలంగాణలో గల మొత్తం డివిజన్ల సంఖ్య
✅69
Ⓜతెలంగాణలో గల సబ్ డివిజన్ల సంఖ్య
✅163
Ⓜతెలంగాణలో గల సర్కిళ్ల సంఖ్య
✅717
✅నూతన తెలంగాణ పంచాయితీరాజ్ చట్టం, 2018 ను 9 భాగాలు, 8 షెడ్యూల్స్ 297 సెక్షన్ లుగా విభజించారు.
భాగం - 1
ప్రాధమిక అంశాలు
సెక్షన్ -1 : చట్టం పేరు
సెక్షన్ - 2 : నిర్వచనాలు
భాగం - 2
🆔అధ్యాయం-1 : గ్రామ పంచాయతీ
సెక్షన్-3 : గ్రామ పంచాయితీలు,
సెక్షన్- 4 : గ్రామ పంచాయితీల వ్యవస్థాపన
సెక్షన్-5 : టౌన్ షిప్
సెక్షన్-6 : గ్రామ సభ
సెక్షన్-7 : గ్రామ పంచాయితీల సభ్యుల సంఖ్య
సెక్షన్-8 : గ్రామ పంచాయితీల సభ్యుల ఎన్నిక
సెక్షన్-9 : గ్రామ పంచాయితీల రిజర్వేషన్లు
సెక్షన్-10 : వార్డుల విభజన
సెక్షన్-11 : ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ
సెక్షన్-12 : ఓటర్ల వివరాల పునర్వర్గీకరణ, పునర్ముద్రణ
సెక్షన్-13 : వెనుకబడిన వర్గాలకు చెందిన ఓటర్ల గుర్తింపు
సెక్షన్-14 : సభ్యుల కాలపరిమితి
సెక్షన్-15 : సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ల ఎన్నిక
సెక్షన్-16 : సర్పంచ్లు, వార్డు సభ్యులకు శిక్షణ
సెక్షన్-17 : సర్పంచ్ పదవులలో రిజర్వేషన్లు.
సెక్షన్-18 : ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు ,
సెక్షన్-19 : అర్హతలు
సెక్షన్-20 : ఎన్నికలలో పోటీ చేయుటకు అర్హులు కాని ప్రభుత్వ ఉద్యోగులు
సెక్షన్-21 : అనర్హతలు
సెక్షన్-22 : ఎన్నికలలో అవినీతి కారణంగా అనర్హత
సెకన్-23 : ఎన్నికలలో ఖర్చు వివరాలు తెలుపని కారణంగా అనర్హత
సెక్షన్-24 : విధి నిర్వహణలో అలసత్వం కారణంగా అనర్హత
సెక్షన్-25 : సభ్యుల అనర్హత
సెక్షన్-26 : సభ్యత్వ పునరుద్దరణ
సెక్షన్-27 : జిల్లా కోర్టులకు గల అనర్హత అధికారం
సెక్షన్-28 : న్యాయ పరిధి
సెక్షన్-29 : సర్పంచ్, ఉపసర్పంచ్ల రాజీనామా
సెక్షన్-30 : ఉపసర్పంచ్ పై అవిశ్వాస తీర్మానం
సెక్షన్-31 : ఉపసర్పంచ్ పదవులు రద్దు అగుట
సెక్షన్-32 : సర్పంచ్ అధికారాలు విధులు
సెక్షన్-33 : గ్రామ సభ నిర్వహించకపోవడం -సర్పంచ్ తొలగింపు
సెక్షన్-34 : ఆడిట్ చేయకపోవటం సర్పంచ్ మరియు పంచాయితీ కార్యదర్శి తొలగింపు
సెక్షన్-35 : విధి నిర్వహణ చేయని గ్రామపంచాయితీపై చర్యలు
సెక్షన్-36 : కలెక్టర్, గ్రామ పంచాయితీలకు ఆదేశాలు జారీ చేసే అధికారం
సెక్షన్-37 : జిల్లా కలెక్టర్ చేత సర్పంచ్ తొలగింపు
సెక్షన్-38 : సర్పంచ్ అధికారాలు తాత్కాలిక అప్పగింత
సెక్షన్-39 : తాత్కాలిక సర్పంచ్ తొలగింపు
సెక్షన్-40 : వార్డు మెంబర్ల వ్యక్తిగత హక్కులు
సెక్షన్-41 : సర్పంచ్ మరియు కార్యదర్శి నియామం
సెక్షన్-42 : పంచాయితీ కార్యదర్శి నియామకం
సెక్షన్-43 : పంచాయితీ కార్యదర్శి ఉద్యోగ విధులు
సెక్షన్-44 : సర్పంచ్ల అత్యవసర అధికారాలు
సెక్షన్-45 : గ్రామపంచాయితీ ఉద్యోగులు.
సెక్షన్-46 : గ్రామపంచాయితీ సమావేశం - అధ్యక్షత
సెక్షన్-47 : మినిట్స్ నమోదు
సెక్షన్-48 : గ్రామపంచాయితీ తీర్మానంను సస్పెండ్ చేయుట లేదా రద్దు చేయుట
సెక్షన్-49 : గ్రామ పంచాయితీల యొక్క స్టాండింగ్ కమిటీలు
సెక్షన్-50 : పరిపాలనా నివేదిక
సెక్షన్-51 : గ్రామపంచాయితీలు ప్రభుత్వ పర్యవేక్షణ
తర్వాత అధ్యాయం - 2 గ్రామ పంచాయతీ విధులు
#తెలంగాణ_పంచాయతీరాజ్_చట్టం_2018_పార్ట్_2
📚📚📚📚📚📚📚📚📚📚📚📚📚📚📚📚
#Part_2
#అధ్యాయం - 2 : గ్రామ పంచాయితీ విధులు
సెక్షన్-52 : గ్రామపంచాయితీ విధులు
సెక్షన్-53 : గ్రామC ితీకి అడువుల బాధ్యత
సెకన్-54 : షెడ్యూల్డ్ ప్రాంతంలోని గ్రామపంచాయితీ, మండల పరిషత్ విధులు
సెక్షన్-55 : గ్రామ పంచాయితీలకు గల ధార్మిక సంస్థలపై అధికారం
సెక్షన్-56 : విరాళాల స్వీకరణపై పరిమితులు
సెక్షన్-57 : పశువుల దొడ్ల నిర్మాణం
సెక్షన్-58 : గ్రామ పంచాయితీ రహదారులు
సెక్షన్-59 : చెత్త మరియు వ్యర్థాలపై గ్రామపంచాయితీ అధికారం
సెక్షన్-60 : సామాజిక ఆస్తులు మరియు ఆదాయం
సెక్షన్-61 : గ్రామపంచాయితీలో ఫెర్రీల నిర్వహణ
సెక్షన్-62 : పోరంబోకు భూములపై అధికారం
సెక్షన్-63 : గ్రామ పంచాయితీ ఆస్తి
సెక్షన్-64 : గ్రామపంచాయితీ విధించే పన్నులు
#అధ్యాయం-3 : పన్నులు
సెక్షన్-65 : ఇంటిపన్ను
సెక్షన్ 66 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారము ఇంటిపన్ను విధించుట
సెక్షన్-67 : గ్రామపంచాయితీచే విధించు ప్రత్యేక పన్నులు
సెక్షన్-68 : ఏక మొత్తంలో పన్ను
సెక్షన్-69 : వసూలు కాని పన్నుల రద్దు
సెక్షన్-70 : గ్రామ పంచాయితీ నిధి
సెక్షన్-71 : గ్రామపంచాయితీ నిధి వినియోగం
సెక్షన్-72 : గ్రామపంచాయితీ ఎన్నికల ఖర్చు
సెక్షన్-73 : గ్రామపంచాయితీ బడ్జెట్
సెక్షన్-74 : ఇతర స్థానిక సంస్థల కార్యక్రమములకు సహాయం
#అధ్యాయం-4: ప్రజా భద్రత - ఆరోగ్య సంరక్షణ
సెక్షన్-75 : మంచినీటి చెరువుల రక్షణ
సెక్షన్-76 : అపరిశుభ్రతను నిరోధించుట
సెక్షన్-77 : తీర్థయాత్రల వద్ద ప్రజల ఆరోగ్య సంరక్షణ చర్యల ఖర్చుల నందు భాగస్వామ్యం
సెక్షన్-78 : ప్రైవేట్ చేత నిల్వ ప్రదేశాల పరిశుభ్రత
సెక్షన్-79 : శ్మశానవాటికలకు రిజిస్ట్రేషన్
సెక్షన్-80 : శ్మశానవాటికలకు అనుమతి
సెక్షన్-81 : శ్మశానవాటికలను ఏర్పాటు చేయుటకు గ్రామ పంచాయితీ అధికారం
సెక్షన్-82 : శ్మశాన వాటికల రిజిస్టర్
సెక్షన్-83 : అనధికార ప్రదేశాలను శ్మశాన వాటికగా
వాడకుండుట
సెక్షన్-84 : శ్మశానవాటికలో జరిగిన ఖననం లేదా దహనం వివరాలు
సెక్షన్-85 : ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా శ్మశాన వాటికను మూసివేయుట
సెక్షన్-86 : వీధి కుక్కలు, పందుల నియంత్రణ
సెక్షన్-87 : రహదారులపై మురికినీటిని వదులుట-జరిమానా
సెక్షన్-88 : పారిశుద్ధ్య సంరక్షణ చర్యలు
సెక్షన్-89 : ప్రజా రహదారుల సమీపంలో గుంతలు
త్రవ్వరాదు
సెక్షన్-90 : రహదారులపై నిర్మాణం నిషేధం
సెక్షన్-91 : తలుపులు, కిటికీలను రహదారి వైపు తెరవకూడదు
సెక్షన్-92 : అక్రమణల తొలగింపు
సెక్షన్-93 : పరిమిత స్థాయిలో వీధుల ఆక్రమణకు అనుమతి
సెక్షన్-94 : మురికి కాల్వలపై ఎలాంటి భవనం నిర్మించరాదు
సెక్షన్-95 : ప్రజా రహదారుల పై గుంతలు త్రవ్వరాదు
సెక్షన్-96 : అనుమతి లేనిదే మొక్కలు నాటరాదు
సెక్షన్-97 : ఆక్రమణల వల్ల జరిగిన నష్టం వసూలు
సెక్షన్-98 : ప్రజా మార్కెట్లు
సెక్షన్-99 : ప్రైవేట్ మార్కెట్లకు అనుమతులు
సెక్షన్-100: లైసెన్సుకు రుసుము
సెక్షన్-101: పబ్లిక్ మార్కెట్ నిబంధనల ఉల్లంఘనకు శిక్ష
సెక్షన్-102: గ్రామ పంచాయితీకి గల ప్రైవేట్ మార్కెట్ల అధికారం
సెక్షన్-103: మార్కెట్ ప్రదేశము పై వివాదం పరిష్కారం
సెక్షన్-104: అనుమతులు లేని ప్రదేశములలో విక్రయములు చేయరాదు
సెక్షన్-105: పబ్లిక్ రోడ్లపై అమ్మకముల నియంత్రణ
సెక్షన్-106: మార్కెట్ల వర్గీకరణ
సెక్షన్-107: గ్రామపంచాయితీలలో స్థలాల వర్గీకరణ
సెక్షన్-108: పార్కింగ్ ప్రదేశాలు
సెక్షన్-109: ప్రైవేట్ పార్కింగ్ స్థలాలు
సెక్షన్-110: పశువధ శాలలు
సెక్షన్-111: పశువధ శాలల నియంత్రణ
సెక్షన్-112: పంచాయితీ అనుమతి లేకుండా కొన్ని
ప్రదేశములను ఉపయోగించరాదు
సెక్షన్-113: లే అవుట్ ను ఏర్పాటు చేయుట లేదా భూమిని అభివృద్ది చేయుట
సెక్షన్-114: భవన నిర్మాణాలకు అనుమతి
సెక్షన్-115: పర్యావరణ పరిరక్షణకు బాధ్యత
సెక్షన్-116: లైసెన్సులు, అనుమతి పత్రాల వివరణ
సెక్షన్-117: ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేయుట
సెక్షన్-118: తాత్కాలిక విహార ప్రదేశాలకు అనుమతి
*తెలంగాణ_పంచాయతీరాజ్_చట్టం_2018*
#Part_3
#అధ్యాయం-5 : గ్రామపంచాయితీ సాధారణ
మరియు ఇతర అనుబంధ అంశాలు
సెక్షన్-119: వీధులకు నామకరణము, ఇంటి నెంబరు
సెక్షన్-120: లైసెన్సులు, అనుమతి ఇచ్చుటకు సంబంధించిన సాధారణ నిబంధనలు
సెక్షన్-121: గ్రామపంచాయితీ ఉత్తర్వులపై అప్పీలు
సెక్షన్-122: అప్పీలుకు గల కాల వ్యవధి
సెక్షన్-123: లైసెన్సుకు సంబంధించిన నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వమునకు, మార్కెట్ కమిటీలకు వర్తించవు
సెక్షన్-124: పంచాయితీ ఆదేశములను సకాలములో అమలు చేయకపోవుట, పర్యవసానము
సెక్షన్-125: తనిఖీ చేయు అధికారములు
సెక్షన్-126: తూకాల, కొలతల పరీక్ష
సెక్షన్-127: కార్యనిర్వాహణాధికారి నుంచి అవసరమైన సమాచారమును పొందుట
సెక్షన్-128: ప్రాసిక్యూట్ చేసే అధికారం ఉన్నవారు
సెక్షన్-129: రాజీ కుదుర్చుకోగల నేరాలు
సెక్షన్-130: కేసుల వివరాలు సమర్పణ
సెక్షన్-131: గ్రామపంచాయితీపై దావా
సెక్షన్-132: గ్రామంలో శాంతి భద్రతలు కాపాడటంలో పోలీసువారి పాత్ర
సెక్షన్-133: విధి నిర్వహణకు ఆటంకం కలిగించుట నేరం
సెక్షన్-136: పనిని అడ్డుకోవడం నేరం
సెక్షన్-137: తప్పుడు సమాచారం ఇవ్వడంపై జరిమానా
సెక్షన్-138: ఒకే మొత్తంగా ఫీజు వసూలు
సెక్షన్-139: మున్సిపాలిటీ నిబంధనల చట్టం అనువర్తన
సెక్షన్-140: గ్రామపంచాయితీ విధులు ఇతర స్థానిక సంస్థలకు అప్పగించుట
#అధ్యాయం-6 : గ్రామపంచాయితీ ట్రిబ్యునల్
సెక్షన్-141: గ్రామపంచాయితీ ట్రిబ్యునల్ ఏర్పాటు, విధులు
#భాగం - 3 మండల ప్రజా పరిషత్ (142-171).
సెక్షన్-142: మండల ప్రజాపరిషత్ ఏర్పాటు
సెక్షన్-143: మండల పరిషత్ సభ్యులు
సెక్షన్-144: మండల ప్రాదేశిక నియోజకవర్గాల విభజన
సెక్షన్-145: మండల ప్రాదేశిక నియోజవర్గాల నుంచి సభ్యుల ఎన్నిక
సెక్షన్-146: మండల ప్రజా పరిషత్ సభ్యుల సీట్ల రిజర్వేషన్లు
సెక్షన్-147: అధ్యక్షుడు / ఉపాధ్యక్షుడు
సెక్షన్-148: విప్ ఉల్లంఘన
సెక్షన్-149: మండల ప్రజా పరిషత్లోని సభ్యుల కాలపరిమితి
సెక్షన్-150: మండల ప్రజాపరిషత్తు ఎన్నిక కావడానికి అర్హత
సెక్షన్-151: అర్హతలు
సెక్షన్-152: రాజీనామాలు
సెక్షన్-153: శాశ్వత ఆహ్వానితులు
సెక్షన్-154: ప్రత్యేక ఆహ్వానితులు
సెక్షన్-155: మండల ప్రజాపరిషత్ సమావేశాల నిర్వహణ
సెక్షన్-156: మండల పరిషత్ విధులు - అధికారాలు
సెక్షన్-157: సమిష్టి నీటి వనరుల నిర్వహణ
సెక్షన్-158: మండల అభివృద్ధి అధికారి నుంచి సమాచారం కోరడం
సెక్షన్-159: గ్రామపంచాయితీల నుంచి సమాచారం కోరడం
సెక్షన్-160: మండల పరిషత్ అధ్యక్షుని విధులు-బాధ్యతలు
సెక్షన్-161: అభివృద్ధి కార్యక్రమాలు
సెక్షన్-162: మండల పరిషత్ అభివృద్ధి అధికారి విధులు-బాధ్యతలు
సెక్షన్-165: మండల ప్రజాపరిషత్ సిబ్బంది
సెక్షన్-164: మండల ప్రజాపరిషత్ ఉద్యోగుల
ఉద్యోగుల నియామకం
సెకన్-165: మండల పరిషత్ సమావేశాలకు హాజరైనవారికి చెల్లింపులు
సెక్షన్-166: మండల ప్రజాపరిషత్ నిధి
సెక్షన్-167: మండల ప్రజాపరిషత్ యొక్క ఆదాయం మరియు ఖర్చులు
సెక్షన్-168: మండల ప్రజాపరిషత్ ఎన్నికల ఖర్చు
సెక్షన్-169: మండల ప్రజాపరిషత్ బడ్జెట్
సెక్షన్-170: సంయుక్త కమిటీల ఏర్పాటు
సెక్షన్-171: సంయుక్త కమిటీల బాధ్యతలు
#భాగం -4 జిల్ల ప్రజా పరిషత్ (172-195)
సెక్షన్-172: జిల్లా పరిషత్ ఏర్పాటు
సెక్షన్-173: ప్రాదేశిక నియోజక వర్గములు
సెక్షన్-174: జడ్.పి.టి.సి.ల ఎన్నిక
సెక్షన్-175: జిల్లా ప్రజాపరిషత్ సభ్యుల సీట్ల రిజర్వేషన్లు
సెక్షన్-176: చైర్ పర్సన్ మరియు వైస్ చైర్ పర్సన్ ఎన్నిక
సెక్షన్-177: పార్టీ విప్ ఉల్లంవన వల్ల సభ్యత్వం
కోల్పోయినప్పుడు దానికి సంబంధించిన వివాద
పరిష్కారం
సెక్షన్-178: జిల్లా ప్రజాపరిషత్లోని సభ్యుల కాలపరిమితి
సెక్షన్-179: జిల్లా పరిషత్ కు పోటీ చేయుటకు అర్హతలు
సెక్షన్-180: అనర్హతలు
సెక్షన్-181: జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ రాజీనామా
సెక్షన్-182: జిల్లా ప్రధాన కార్య నిర్వాహణ అధికారి విధులు, బాధ్యతలు
సెక్షన్-183: జిల్లా పరిషత్ స్థాయీసంఘాలు (స్టాండింగ్ కమిటీ)
సెక్షన్-184: శాశ్వత ఆహ్వానితులు
సెక్షన్-185: ప్రత్యేక ఆహ్వానితులు
సెక్షన్-186: సమావేశాల నిర్వహణ
సెక్షన్-187: జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారి నుంచి సమాచారం పొందడం
సెక్షన్-188: జిల్లా పరిషత్ విధులు - అధికారాలు
సెక్షన్-189: జిల్లా పరిషత్ చైర్మన్ విధులు - అధికారాలు
సెక్షన్-190: జిల్లా పరిషత్ పనుల గురించి సంబంధితవారి దృష్టికి తీసుకువచ్చే హక్కు
సెక్షన్-191: జిల్లా పరిషత్ యొక్క ఉద్యోగులు
సెక్షన్-192: సమావేశాలకు హాజరైవారికి చెల్లింపులు
సెక్షన్-193: జిల్లా పరిషత్ నిధి
సెక్షన్-194: జిల్లా ప్రజాపరిషత్ యొక్క ఆదాయం మరియు ఖర్చులు
సెక్షన్-195: జిల్లా ప్రజాపరిషత్ బడ్జెట్
#భాగం - 5 అధ్యాయం-1: రాష్ట్ర ఎన్నికల సంఘం
సెక్షన్-196: రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు
సెక్షన్-197: రాష్ట్ర ఎన్నికల కమీషనర్ అధికారాలు విధులు
సెక్షన్-198: ఎన్నికల ప్రకటన మరియు రిటర్నింగ్ అధికారులు
సెక్షన్-199: ఓటింగ్ యంత్రాలు
సెక్షన్-200: ఎన్నికల గుర్తులు
సెక్షన్-201: వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్
సెక్షన్-202: ఓటరు గుర్తింపు కార్డు
సెక్షన్-203: రిజర్వేషన్ల రద్దు
సెక్షన్-204: ఎన్నికల నిలుపుదల ఉత్తర్వులు జారీ చేయబడవు
సెక్షన్-205: ఎన్నికల కోసం స్థలం కోరుట
సెక్షన్-206: స్థలానికి పరిహారం
సెక్షన్-207: సమాచారం పొందే అధికారం
సెక్షన్-208: ఎన్నికల నిర్వహణకు అవసరమైన స్థలాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకొనుట
సెక్షన్-209: ఆదేశాల అతిక్రమణకు శిక్ష
సెక్షన్-210: ఎన్నికల విధులలోని ఉద్యోగుల నియంత్రణ
#అధ్యాయం-2: ఎన్నికల నేరాలు
సెక్షన్-211: అవినీతి చర్యలు
సెక్షన్-212: ఎన్నికల కోసం అక్రమంగా రవాణా వాహనాలను సమకూర్చుకున్నా, అద్దెకు తెచ్చుకున్నా జరిమానా
సెక్షన్-213: ఎన్నికల సమయంలో ద్వేషాలను రెచ్చగొడితే శిక్ష
సెక్షన్-214: ఎన్నికల తేదికి ముందు బహిరంగ సమావేశాలపై నిషేధం
సెక్షన్-215: ఎన్నికల సమావేశాలలో గలాటా చేయుట
సెక్షన్-216: కరపత్రములు, పోస్టర్ల ముద్రణ పై ఆంక్షలు
సెక్షన్-217: ఓటింగ్ వివరములను వెల్లడించరాదు
సెక్షన్-218: ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న అధికారులు తటస్థముగా ఉండవలెను
#Part_4
సెక్షన్-219: పోలింగ్ స్టేషన్ల సమీపములో ఎన్నికల ప్రచారము నిషిద్ధము
సెక్షన్-220: పోలింగ్ స్టేషన్ల వద్ద లౌడ్ స్పీకరన్ల
వినియోగించరాదు
సెక్షన్-221: పోలింగ్ స్టేషన్ లో అనుచిత ప్రవర్తన
సెక్షన్-222: సక్రమముగా ఓటు వేసేందుకు నిరాకరిస్తే బ్యాలట్ పత్రం రద్దు
సెక్షన్-223: పోలింగ్ స్టేషను పరిధిలో ఆయుధాలతో సంచరించడంపై నిషేధం
సెక్షన్-224: ఎన్నికల విధులను ఉల్లంఘించినందుకు శిక్ష
సెక్షన్-225: పోలింగ్ ఏజెంటుగా వ్యవహరించు
ప్రభుత్వోద్యోగులకు శిక్ష
సెక్షన్-226: పోలింగ్ బూత్ ల ఆక్రమణ - శిక్షలు
సెక్షన్-227: పోలింగ్ కేంద్రాల నుండి బ్యాలెట్ పత్రాలు, బ్యాలట్, బాక్సుల అపహరణ
సెక్షన్-228: పోలింగ్ రోజున సారా అమ్మకం, పంపిణీ నిషేధం
సెక్షన్-229: అత్యవసర పరిస్థితులలో పోలింగ్ వాయిదా వేయుట
సెక్షన్-230: బ్యాలెట్ బాక్సులు ధ్వంసం, తిరిగి పోలింగ్ నిర్వహణ
సెక్షన్-231: ఓట్ల లెక్కింపు సమయంలో బ్యాలట్ పత్రాల ధ్వంసం
సెక్షన్-232: దొంగ ఓట్లు - శిక్ష
సెక్షన్-233: ఎన్నికలకు సంబంధించి మరికొన్ని ఇతర నేరములు - శిక్షలు
సెక్షన్-234: నిర్దిష్టముగా ఉదహరింపబడని నేరములు - శిక్ష
సెక్షన్-235: కంపెనీలు చేయు నేరములు - శిక్ష
#అధ్యాయం-3: ఎన్నికల ఖర్చులు
సెక్షన్-236: ఈ అధ్యాయం యొక్క అనువర్తనం
సెక్షన్-237: ఎన్నికల ఖర్చు ఖాతాలు
సెక్షన్-238: ఎన్నికల ఖర్చుల వివరాల సమర్పణ
#అధ్యాయం-4: ఎన్నికలకు సంబంధించిన ఇతర
విషయాలు
సెక్షన్-239: ఎన్నికలను రద్దు చేయుట లేదా పోలింగ్ వాయిదా వేయుట
సెక్షన్-240: అధికారాల బదిలీ
సెక్షన్-242: ఎన్నికల పిటిషన్లు
సెక్షన్-243: రెండు పదవుల నిర్వహణపై నిషేధం
#భాగం -6 ఆర్థిక సంఘం (244-251)
సెక్షన్-244: ఆర్థిక సంఘం ఏర్పాటు
సెక్షన్-245: ఆర్థిక సంఘం సభ్యుల అర్హతలు
సెక్షన్-246: వ్యక్తిగత అంశాల కారణంగా ఆర్థిక సంస సభ్యుల అనర్హతలు
సెక్షన్-247: ఆర్థిక సంఘం సభ్యుల అనర్హతలు
సెక్షన్-248: కమీషనర్ సభ్యుల పదవీకాలం
సెక్షన్-249: ఆర్థిక సంఘం సభ్యుల వేతనాలు, సర్వీసు నిబంధనలు
సెక్షన్-250: ఆర్థిక సంఘం విధులు
సెక్షన్-251: ఆర్థిక సంఘం విధి నిర్వహణ
#భాగం -7 షెడ్యూల్డ్ ప్రాంతాల్లో పంచాయితీలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు (252-260)
సెక్షన్-252: ఈ భాగం యొక్క అనువర్తన
సెక్షన్-253: షెడ్యూల్డ్ ప్రాంతములోని గ్రామానికి నిర్వచనం
సెక్షన్-254: గ్రామసభ విధులు
సెక్షన్-255: షెడ్యూల్డ్ ప్రాంతంలో సీట్ల రిజర్వేషన్
సెక్షన్-256: సభ్యులను నామినేట్ చేయుట
సెక్షన్-257: భూసేకరణ విధానం
సెక్షన్-258: చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ
సెక్షన్-259: చిన్న తరహా ఖనిజాలు
సెక్షన్-260: షెడ్యూల్డ్ ప్రాంతంలోని గ్రామపంచాం
మండల పరిషత్ విధులు
#భాగం - 8 ఇతరాలు (261-285)
సెక్షన్-261: జిల్లా బోర్డు అధికారములను మంది
పరిషత్, జిల్లా ప్రజాపరిషత్లకు బదలాయించుట.
సెక్షన్-262: జిల్లా బోర్డు చట్టమును మండల ప్రజ
ప్రజాపరిషత్లకు జిల్లా ప్రజాపరిషత్ లకు
అన్వయించుట
సెకన్-263: ఉపసర్పంచ్, అధ్యక్ష, చైర్మన్ల పై అవిశ్వాస తీర్మానం
సెక్షన్-264: గ్రామపంచాయితీ, మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్ తీర్మానాలను ప్రభుత్వం రద్దు చేయవచ్చు
సెక్షన్-265: విధి నిర్వహణలో అలసత్వం చూపే పంచాయితీలు మొదలైన వాటిపై చర్యలు
సెక్షన్-266: స్థానిక సంస్థలకు ప్రభుత్వము ఆదేశములను జారీ చేయవచ్చును
సెక్షన్-267: అధ్యక్ష, చైర్మన్లను ప్రభుత్వము పదవుల నుండి తొలగించవచ్చును
సెక్షన్-268: గ్రామపంచాయితీ, మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్లను రద్దుచేయుట
సెక్షన్-269: గ్రామపంచాయితీ, మండల, జిల్లా ప్రజాపరిషత్ ల ప్రత్యేక అధికారి
సెక్షన్-270: చట్టబద్ధంగా చేయబడని కొన్ని తీర్మానాలు కూడా చెల్లుబాటవుతాయి.
సెక్షన్-271: స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రతినిధులు చేయుప్రమాణ స్వీకారము
సెక్షన్-272: వార్షిక పరిపాలనా నివేదిక
సెక్షన్-273: స్థానిక సంస్థలకు రావలసిన బకాయిలు భూమిశిస్తు బకాయిలుగా పరిగణించబడుతాయి
సెక్షన్-274: అధికారులకు గల తనిఖీ అధికారం
సెక్షన్-275: రికార్డులను పొందుట
సెక్షన్-276: చట్టపరమైన రక్షణ
సెక్షన్-277: చైర్మన్, అధ్యక్షులు, సర్పంచ్లు ప్రజాసేవకులు
సెక్షన్-278: నిబంధనలు రూపొందించే అధికారం -
సెక్షన్-279: అధికారుల బదలాయింపు
సెక్షన్-280: పనులు లేక సంస్థల యొక్క బాధ్యతల బదిలీ
సెక్షన్-281: జిల్లా కలెక్టరు అత్యవసర అధికారం, పంచాయితీరాజ్ కమీషనర్ అత్యవసర అధికారం
సెక్షన్-282: రాష్ట్ర ప్రభుత్వానికి గల పునశ్చరణ మరియు సమీక్ష అధీకారం
సెక్షన్-283: సర్పంచ్, మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్షుల బాధ్యత-ఆస్తుల దుర్వినియోగం
సెక్షన్-284: అకౌంట్లు మరియు ఆడిట్
సెక్షన్-285: పన్నుల విధింపు లేదా లెక్కించుటలో చిన్న చిన్న లోపాలు
#భాగం -9 - నియమాలు, నిబంధనలు& జరిమానాలు (286-297)
సెక్షన్-286: నిబంధనలు జారీ చేయుటలో ప్రభుత్వానికి గల అధికారం
సెక్షన్-287: నిబంధనల అతిక్రమణ జరిమానా
సెక్షన్-288: ఉప నిబంధనావళి రూపకల్పన
సెక్షన్-289: షెడ్యూల్డ్ 3 మరియు 4 గల జరిమానాలపై సాధారణ నిబంధనలు
సెక్షన్-290: నూతనంగా ఎంపికైన సర్పంచ్, ఉప సర్పంచ్లకు చార్జీ ఇవ్వకపోవటం వల్ల జరిమానా విధింపు
సెక్షన్-291: పన్నుల బకాయిల వసూలు
సెక్షన్-292: ఒక స్థానిక సంస్థలకు, మరొక స్థానిక సంస్థకు మధ్య వివాదాలు-పరిష్కారాలు
సెక్షన్-293: షెడ్యూలు 5, 6లకు సంబంధించిన వ్యవస్థాపరమైన అంశాలు
సెక్షన్-294: అవాంతరాల తొలగింపు
సెక్షన్-295: ఉప సంహరణలు
సెక్షన్-296: ఆడిట్ చట్టం సవరణ
సెక్షన్-297: ఎన్నికలు సంబంధించిన నిబంధనలు
#షెడ్యూల్స్
I. 29 అంశాలు
II. మండల ప్రజాపరిషత్ అధికారాలు బాధ్యతలు
III. సాధారణ జరిమానాలు
IV. ఉల్లంఘనలు నిరంతరం జరుగుతూ ఉంటే జరిమానాలు
V. గ్రామపంచాయితీల పరివర్తనా అంశాలు
VI. మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్ పరివర్తనా అంశాలు
VII. గ్రామపంచాయితీ యొక్క గ్రామస్థాయి ఉద్యోగులు
VIII. రాష్ట్రంలోని గ్రామాలు