Type Here to Get Search Results !

Vinays Info

ముఖ్యమైన ప్రాజెక్టులు, రహదారులు

Top Post Ad

*♻జనరల్ నాలెడ్జ్ బిట్స్ ♻*

*🏭ముఖ్యమైన ప్రాజెక్టులు, రహదారులు

👉🏼ఏ రాష్ట్రంలో జాతీయ పార్కులు ఎక్కువగా ఉన్నాయి?
జవాబు :  అండమాన్ నికోబార్ దీవులు

👉🏼 ఈశాన్య రైల్వే కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
జవాబు :  గోరఖ్‌పూర్

👉🏼 దేశీయ పర్యటకంలో ప్రాముఖ్యమున్న 2 కి.మీ. పొడవైన 'పంబన్ రైల్వే బ్రిడ్జి' ఎక్కడ ఉంది?
జవాబు :  పాక్ జలసంధి

👉🏼 చెన్నై - విశాఖపట్నంను కలిపే జాతీయ రహదారి-
జవాబు :  ఎన్.హెచ్. - 5

👉🏼 ఏ పార్క్ ను 'టాప్ స్లిప్' అంటారు?
జవాబు :  ఇందిరాగాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, జాతీయ పార్కు

👉🏼 'షెడ్యూల్డు బ్యాంకు' గురించి దేనిలో పేర్కొన్కారు?
జవాబు :  బ్యాంకింగ్ క్రమబద్ధీకరణ చట్టం 11వ షెడ్యూల్

👉🏼మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్, ఒడిశా రాష్ట్రాల ద్వారా పోయే జాతీయ రహదారి ఏది?
జవాబు :  ఎన్‌హెచ్ - 6

👉🏼 దేశంలో పొడవైన జాతీయ రహదారి ఏది?
జవాబు :  ఎన్‌హెచ్ - 2

👉🏼తక్కువ దూరంలో జాతీయ రహదారులపై ఢిల్లీ నుంచి గ్వాలియర్ మార్గంలో భోపాల్‌కు ఒక ట్రక్కులో సరుకులు తీసుకుపోవాలంటే, జాతీయ రహదారుల సముదాయంలో దేని ద్వారా వెళ్లాలి?
జవాబు :  ఎన్‌హెచ్-2, ఎన్‌హెచ్-3, ఎన్‌హెచ్-12

👉🏼మూడో పంచవర్ష ప్రణాళిక కోసం 'ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి లక్ష్యాలను' ఎవరు రచించారు?
జవాబు :  మొరార్జీదేశాయ్

👉🏼 జీడీపీ పరంగా నిర్దేశించిన లక్ష్యం కంటే వాస్తవ వృద్ధి తక్కువగా ఉన్న ప్రణాళిక ఏది?
జవాబు :  తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక 

👉🏼 మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే-
జవాబు :  ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు సహజీవనం సాగించే ఆర్థిక వ్యవస్థ

👉🏼  ప్రణాళికా సంఘం ప్రధాన విధి-
జవాబు :  ప్రణాళికను తయారుచేయడం 

👉🏼 పంచవర్ష ప్రణాళిక ప్రతిపాదనలకు తుది రూపం ఇచ్చేది?
జవాబు :  జాతీయ అభివృద్ధి మండలి

👉🏼ఆర్థిక ప్రణాళిక ఏ జాబితాలోని అంశం?
జవాబు :  కేంద్ర జాబితా

👉🏼 పంచవర్ష ప్రణాళికలకు అంతర్గత ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వం వేటిపై ఆధారపడుతుంది?
జవాబు :  పన్నుల విధింపు

👉🏼భారతదేశ పంచవర్ష ప్రణాళికలు, వేటిద్వారా పారిశ్రామికంగా దేశాన్ని అభివృద్ధి చేయాలనుకున్నాయి?
జవాబు :  ప్రభుత్వ, ప్రైవేటు, సహకార రంగాలు

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.