🔘 థాయ్‌లాండ్ ప్రపంచంలో 51వ అతి పెద్ద దేశం. జనసాంద్రతలో ప్రపంచంలో 20వ స్థానంలో ఉంది. థాయ్‌లాండ్ జనసంఖ్య 6.4 కోట్లు. ప్రజలు మలే సంప్రదాయానికి చెందిన వారు.
🔘థాయ్‌లాండ్ ఉత్తరదిశలో బర్మా మరియు లావోస్ , తూర్పుదిశలో లావోస్మరియు కంబోడియా, దక్షిణ దిశలో గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ మరియు మలేషియా మరియు పడమర దిశలో అండమాన్ సముద్రం, దక్షిణ బర్మా ఉన్నాయి
🔘 థాయ్‌లాండ్ రాచరిక పాలన కలిగిన దేశం. థాయ్‌లాండ్‌లో రాజు 9వ రామా పాలన కొనసాగుతుంది. 9వ రామా 1946 నుండి థాయ్‌లాండ్ దేశాన్ని పాలిస్తూ, ప్రపంచంలో అత్యధిక కాలం పాలిచిన నాయకుడిగా ఉండడమేకాక థాయ్‌లాండ్ చరిత్రలో అత్యధిక కాలం పాలించిన రాజుగా చరిత్రలో స్థానం సంపాదించాడు.
🔘 1851-1868 మధ్యకాలంలో సియాం రాజ్యాన్ని మాంకట్ రాజు పరిపాలించాడు. 1939 జూన్ 23న ఈ దేశం పేరు థాయ్‌లాండ్ గా మార్చబడింది.
🔘 థాయ్‌లాండ్‌లో 40,000 సంవత్సరాలాకు పూర్వమే మానవులు నివసించిన ఆధారాలు ఉన్నాయి. 13-15వ శతాబ్ధంలో ఖేమర్ సాంరాజ్యం పతనం తరువాత భౌద్ధసంప్రదాయానికి చెందిన సుఖోథాయ్ సాంరాజ్యం, లాన్నా మరియు క్సాంగ్ ఉన్నాయి
🔘1767 తరువాత అయుథాయ సాంరాజ్య పతనం తరువాత రాజా టక్సిన్ తన రాజ్య రాజధానిని థాయ్‌లాండ్ నుండి థాన్‌బురికి 15 సంవత్సరాల వరకు తరలించాడు
🔘 1909లో ఆంగ్లో - సియామీ ఒప్పందం కారణంగా ఆ నాలుగు భూభాగాలు మలేషియా ఉత్తరభూభాగ ప్రాంతాలుగా అయ్యాయి. 1932లో సైన్యానికి చెందిన ఖానా రాసడాన్నా బృందం మరియు సివిల్ అధికారుల యకత్వంలో రక్తపాతరహిత ఉద్యమం చెలరేగి పాలనాధికారం చేతులుమారింది. రాజా ప్రజాధిపాక్ సియాం భూభాగాన్ని ప్రజలహస్థగతం చేయడంతో శతాబ్ధాలుగా సాగిన రాజులపాలన ముగింపుకు వచ్చింది
💣 రెండవ ప్రపంచయుద్ధం సమయంలో జపాన్ థాయ్‌లాండ్ అధికారాన్ని మయాయ్ సరిహద్దులకు మార్చమని వత్తిడి చేసింది. థాయ్‌లాండ్ దేశంమీద దండయాత్ర చేసిన జపాన్ థాయ్‌లాండ్ సైన్యాలను ప్లిక్ పిబల్సంగ్రం వద్ద 6-8 గంటల వరకు నిలిపి ఉంచాయి. 1941 డిసెంబర్ 21 న జరిగిన ఈ సంఘటన తరువాత జపాన్ థాయ్‌లాండ్ సైన్యాలకు దారి ఇచ్చింది 1880 నాటికి స్థిరమైన సమృద్ధి మరియు స్వాతంత్ర్యం సాధించింది.
🖲 మలాయ్ సుల్తాన్ రాజ్యానికి చెందిన ఉత్తర భూభాగం నుండి థాయ్ రాజాకు బంగారు పుష్పాలరూపంలో సంవత్సర కానుకలు సామంతరాజులు ఇచ్చే కప్పంలా అందుతూ ఉండేవి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మలాయ్ ద్వీపకల్పం జపానీయుల చొరబాటుకు గురైంది. 1942 నుండి 2008 వరకు కమ్యూనిస్టుల ఆధిపత్య కొనసాగింది
⛓ థాయ్‌లాండ్ వైశాల్యం 5,13,120 చదరపు కిలోమీటర్లు (1,98,120 చదరపు మైళ్ళు. వైశాల్యారంగా థాయ్‌లాండ్ ప్రపంచంలో 51వ స్థానంలో ఉంది. ఇది యోమన్ కంటే స్వల్పంగా చిన్నది అలాగే స్పెయిన్ కంటే స్వల్పంగా పెద్దది. థాయ్‌లాండ్ పలు విభిన్న భూభాగాలకు పుట్టిల్లు.
⚫థాయ్‌లాండ్ మిగిలిన ఆగ్నేయాసియా దేశాలైన ఇండోనేషియా, మలేషియా ,ఫిలిప్పైన్స్,సింగపూర్, బ్రూనై,లావోస్,కంబోడియా,బర్మా మరియు వియత్నాం లతో సంబంధాలను అభివృద్ధి చేసుకుంటుంది.
🔘 స్వాతంత్ర్యం పొందిన తరువాత థాయ్‌లాండ్ మొదటిసారిగా ఐఖ్యరాజ్యసమితి శాంతి దళాలలో భాగస్వామ్యం వహించింది
♦ థాయ్‌లాండ్ అధికారిక భాష థాయ్,
♦మతం బౌద్ధమతం. బౌద్ధమతాన్ని థాయ్‌లాండులో 95% ప్రజలు అనుసరిస్తున్నారు. థాయ్‌లాండ్ 1985 మరియు 1996లో అతివేగంగా ఆర్ధికాభివృద్ధి చెంది, ప్రస్తుతం ఒక పారిశ్రామిక దేశంగా, ప్రధాన ఎగుమతి కేంద్రంగా తయారైనది.
♦థాయ్‌లాండ్ రాజు రాజ్యానికి అధ్యక్షుడు, సైనికదళాధిపతి, బౌద్ధమతానునయుడు మరియు అన్ని మతాలను ఆదరించేవాడుగా ఉంటాడు.
♦థాయిలాండ్ పూర్తి పేరు : కింగ్డమ్ ఆఫ్ థాయిలాండ్ ( Ratcha Anachak Thai)థాయిలాండ్
🎙జాతీయ గీతం : Phleng Chat Thaiరాజ గీతం : en:Sansoen Phra Barami
♦థాయిలాండ్ రాజధాని : బ్యాంకాక్ థాయిలాండ్ అధికార
🗣భాషలు : థాయ్
♦థాయ్ లాండ్ ప్రభుత్వము : Unitary parliamentary
👑థాయ్ లాండ్ రాజు : en:Bhumibol Adulyadej (en:Rama IX)
♦థాయ్ లాండ్ వైశాల్యం : 513 km2
♦థాయ్ లాండ్ జనాబా : 66,720,153
♦థాయ్ లాండ్ జీడీపీ : $701.554 billion
💵థాయ్ లాండ్ కరెన్సీ : బహ్ట్
*🔯Adloor education portal🔯*