👉శాతవాహన వంశ స్తాపకుడు - శ్రీ ముఖుడు
👉రాజుగారి జలాశయం నిర్మాత - ఇల్ టుట్ మిష్
👉కుతుబ్ మినార్ మొదటి అంతస్తు నిర్మాత - కుతుబుదీన్ ఐబక్
👉సహారా ఎడారి గుండా ప్రవహించే నది - నైలు నది
👉వడ్డిరాజు సోదరులు నడిపిన పత్రిక - తెనుగు పత్రిక
👉పగలు రాత్రి సమానంగా ఉండే రోజు - సెప్టెంబర్ 23
👉కొమరం భీం చంపబడిన ప్రాంతము - జోడేగాడ్
👉సరస్సుల నగరం - ఉదయ్ పూర్
👉తెలంగాణలో ఆది హింద్ సభ - బాగ్యరెడ్డి వర్మ
👉తెలంగాణ రాష్ర్ట పక్షీ- పాలపిట్ట
👉గజనీ మహ్మద్ సమకాలికుడు - మొదటి చోళ రాజేంద్ర
👉తెలంగాణ రాష్ట్రానికి పడమర దిక్కున ఉన్న రాష్ట్రం - కర్ణాటక
👉బోరియల్లో నివసించేది - కుందేలు
👉ఓజోన్ పోరను నాశనం చేయనిది -ఎయిర్ కూలర్
👉భూమి మీద ఉన్న మంచినీటి పరిమాణం - 1%
👉4R లొ లేనిది - రేపేర్ చేయడం
👉శరీరము లో అతిపెద్ద అవయవo - చర్మం
👉ప్రమాదం జరిగిన మొదటి గంట - గోల్డెన్ అవర్
👉శక్తిని ఇచేవి - పిండి పదార్తలు
👉జీర్ణ వ్యవస్థ లో ఆహారం వెళ్ళే మార్గం -
నోరు- ఆహార వహిక - జీర్ణశయం -
- చిన్న పేగు- పెద్ద పేగు
👉జంతువులు వేటాడము నేరం చట్టం - వన్య ప్రాణి పరిరక్షణ చట్టం 1971
👉ప్రొటీన్ల లోపం వల్ల కలిగేది - క్వాషియర్కర్
👉గిజిగాడు గూడులు పెట్టేవి - మగవి మత్రమే
👉రోజు రోజుకు తగ్గిపోతున్న జాబితాలొ లేనిది - గొర్రె