👉🏻1835-లార్డ్ మెకాలా ప్రతిపాదనలు
👉🏻1854-ఉద్ తాకీదు
👉🏻1882-హంటర్ కమీషన్
👉🏻1902-భారతీయ విశ్వవిద్యాలయాల కమీషన్
👉🏻1904-భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం
👉🏻1911-గోఖలే నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య ప్రతిపాదన
👉🏻1917-విశ్వవిద్యాలయాల కమీషన్
👉🏻1929-హర్టాగ్ కమీటీ
👉🏻1937-వార్త ప్రణాళిక,ప్రాతిపదిక విద్య,పని చేస్తూ అభ్యసన(మహాత్మ గాంధీ),బేసిక్ విద్య
👉🏻1944-సార్జంట్ నివేదిక
👉🏻1948-విశ్వ విద్యాలయాల కమీషన్(రాధాకృష్ణ కమీషన్)
Note:-1902&1904,
1917&1948లలో వచ్చిన విద్య కమీషన్ లను గమనించండి.