క్రీడలు
బీసీసీఐ అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్
-భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు నూతన అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ మే 22న నియమితులయ్యారు.
రియో ఒలింపిక్స్ అర్హతలో మేరీకోమ్ విఫలం
-ఆగస్టులో రియో నగరంలో జరుగనున్న ఒలింపిక్స్ క్రీడల కోసం మే 21న నిర్వహించిన అర్హత ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మేరీ కోమ్ ఓడారు. ఇందులో కనీసం సెమీఫైనల్‌కు చేరిన బాక్సర్లకు ఒలింపిక్ బెర్త్ ఖరారవుతుంది.