TS TET Hall Tickets 2022: Download Telangana TET Hall tickets @https://tstet.cgg.gov.in/
![]() |
https://tstet.cgg.gov.in/ |
The Telangana State Department of School Education will release hall tickets for the Telangana State Teacher Eligibility Test (TS TET) 2022 on June 6. Candidates who are eligible and interested can download their hall tickets from the official website tstet.cgg.gov.in.
On June 12, the TS TET 2022 exam will be held in 33 districts across the state. There will be two parts to the exam: Paper-I and Paper-II. Paper-I will be conducted from 9:30 am to 12 noon and Paper-II will be held from 2:30 pm to 5 pm.
తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ జూన్ 6న తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) 2022 హాల్ టిక్కెట్‌లను విడుదల చేస్తుంది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్‌లను అధికారిక వెబ్‌సైట్ tstet.cgg.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జూన్ 12న, TS TET 2022 పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో నిర్వహించబడుతుంది. పరీక్షలో రెండు భాగాలు ఉంటాయి: పేపర్-I మరియు పేపర్-II. పేపర్-1 ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు.
Telangana State Teachers Eligibility Test TS TET 2022 Hall tickets/Admit Cards released on 6th June 2022 Download Hall tickets of TSTET2022
TS TET 2022 Hall Tickets Download
Through an online medium, aspirants can easily check all the details without any problem.
TSTET 2022 - Instructions to the candidates:
- Go through the information provided in the Hall Ticket after downloading of the Hall Ticket and ensure that the all the details given are correct.
- If there are any Minor mistakes with regard to spelling mistakes in Name, Father's Name, Mother's Name, Date of Birth, Gender, Community, Disability Status, they can be rectified in the Examination Hall in the Photo cum Nominal Rolls.
- Candidates with unclear/No Photograph/Signature on Hall Ticket shall paste a recent passport size photograph duly attested by a Gazetted Officer and approach the District Educational Officer along with Photo ID (AADHAR or any Other Photo ID). The District Educational Officer after due verification shall take a decision with regard to allowing the candidate for the examination.
- The Candidates should go through the instructions provided on the Hall Ticket Carefully.
- The Candidate should acquaint with the address of the centre one day before the Examination Day to avoid delay in reaching the centre on the Examination Day.
- The Candidates will be allowed to write the examination in the allotted centre only.
హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే ముందు అభ్యర్థులకు నూచనలు
- హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొన్న తరువాత అందులో పొందుపరిచిన వివరాలను సరిచూసుకోండి.
- పేరులో స్వల్ప అక్షర దోషాలు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేది, కులము, లింగం (జెండర్) మరియు డిసెబులిటి (PHC) లాంటి వివరాలలో సరిగా లేనిచో పరీక్ష హాలులో "నామినల్ రోల్ కమ్ ఫోటో ఐడెంటిటీ"లో వాటిని సరిచేసుకోవలెను.
- హాల్ టికెట్ పై ఫోటో/ సంతకం సరిగా లేకపోయినా లేదా అసలు లేకపోయినా అభ్యర్థులు ఇటీవల తీయించుకున్న ఫోటోను అతికించి గెజిటెడ్ ఆఫీసర్చే అటెస్టేషన్ చేయించుకొని ఫోటో ID (ఆధార్కార్డు లేదా ఏ ఇతర ID)తో సంబంధిత జిల్లా విద్యాధిశాఖాధికారిని సంప్రదించవలెను. జిల్లా విద్యాధిశాఖాధికారి పరిశీలన అనంతరం అభ్యర్ధిని పరీక్షకు అనుమతించుటలో తగు నిర్ణయాన్ని తీసుకుంటాడు.
- హాల్ టికెట్లో ఇవ్వబడిన సూచనలన్నీ (instructions) తప్పక చదవండి.
- అభ్యర్థులు పరీక్ష సెంటర్ మరియు వాటి చిరునామాను పరీక్షకు ముందురోజు చూసుకొని నిర్ధారించుకొనగలరు.
- మీరు కేటాయించిన సెంటర్లో మాత్రమే మిమ్మల్ని అనుమతించబడును.
- నేను పై సూచనలు అన్నీ క్షుణ్ణంగా చదివాను. I have read all the above instructions.
- I have read all the above instructions
Click On Below Link to Download