తెలంగాణా పర్యాటక రంగం మరియు ప్రదేశాలు
నేషనల్ జియోగ్రఫీక్ ఛానాల్ వారు ప్రచురించిన ప్రపంచంలో చూడదగ్గ 20 ప్రదేశాలలో – 2015 జాబితాలో హైదరాబాద్ రెండో ర్యాంక్ సాధించింది.
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కుతుభ్ షాహీ సమాధులను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆగాఖాన్ ట్రస్ట్ ల సహాయాన్ని తిసుకుంటుంది.
ప్రపంచస్థాయి వసతులను కలిగిన తెలంగాణా కళాభారతి – హైదరాబాద్, కాళోజి కేంద్రం – వరంగల్ నిర్మిచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కళను ప్రోత్సహించాలని రాచకొండ ( నల్గొండ – రంగారెడ్డి జిల్లా ) లో 2000 ఎకరాల్లో మెగా సినిమా సిటీ ని ఏర్పాటు చేయనున్నారు.
ప్రదేశాలు :
ఉస్మాన్ సాగర్ ఒడ్డున చిలుకూరు బాలాజీ మందిరం – హైదరాబాద్
సీతా రామచంద్రస్వామి ఆలయం – భద్రాచలం, ఖమ్మం.
సరస్వతి ఆలయం బాసర – ఆదిలాబాద్
లక్ష్మీ నరసింహ మందిరం యాదగిరి గుట్ట - నల్గొండ జిల్లా
వేముల వాడ శ్రీ రాజరాజేస్వారస్వామి మందిరం – కరీంనగర్ జిల్లా
హనుమాన్ మందిరం – కొండగట్టు కరీoనగర్ జిల్లా
రామప్ప దేవళం పాలం పేట వరంగల్ జిల్లా
ఆలంపూర్ జోగులంభ మందిరం – మహబుబ నగర జిల్లా
సమ్మక్క సారక్క జాతర:
ఈ జాతరాని మేడారం జాతర అని కూడా పిలుస్తారు. ఈ పండుగని ప్రతి రెండేళ్ళు కొకసారి నిర్వహిస్తారు.
బోనాలు:
సికందరాబాద్ లోని ఉజ్జయిని మాహాoకాలి మందిరం, లాల్ దర్వాజ్ లోని మైసమ్మ మందిరాన్ని ప్రతేకంగా అలంకిస్తార్రు.
గ్రామీణ పర్యాటక కేంద్రాలు :
పోచంపల్లి గ్రామీణ పర్యటక ప్రాజెక్ట్ – నల్గొండ
నిర్మల్ గ్రామీణ పర్యటక ప్రాజెక్ట్ – ఆదిలాబాద్
చెరియాల్ గ్రామీణ పర్యటక ప్రాజెక్ట్ – వరంగల్
పెంబర్తి గ్రామీణ పర్యటక ప్రాజెక్ట్ – వరంగల్
ఎకో టూరిజం :
అలీ సాగర్ జింకల పార్క్ : నిజామాబాద్
ఏటూరు నాగారం వన్యమృగ సంరక్షణ కేంద్రం – ఆదిలాబాద్
కుంతలా జలపాతం- ఆదిలాబాద్
కవ్వాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం – ఆదిలాబాద్
శివారం వన్యమృగ సంరక్షణ కేంద్రం – ఆదిలాబాద్
పాకాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం – వరంగల్
భీముని పాద జలపాతం – వరంగల్
పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం – మెదక్
మంజీర పక్షుల సంరక్షణ కేంద్రం – సంగారెడ్డి
షామ్మిర్ పేట్ జింకల పార్క్ – హైద్రాబాద్
మాహవిర్ హరిణ వనస్తలి జాతీయ పార్క్ – హైదరాబాద్
ఎత్తిపోతల జలపాతం – నల్గొండ