ఆరోగ్యవంతుడైన మనిషి రక్తపోటు? - 80-120.
2. అతిమూత్రవ్యాధి ఏ స్రావము లోపం వల్ల కలుగుతుంది-ఇన్సులిన్.
3. వంధ్యత్వం కలగడానికి ఏ విటమిన్ లోపం కారణం-''ఇ'' విటమిన్.
4. శరీరంలో నీటి శాతాన్ని క్రమబద్ధం చేసేఅవయవంఏది.........
-మూత్ర పిండాలు.
5. గిరిజనులకు ఎక్కువగా వచ్చే వ్యాధి- గొంతువాపు వ్యాధి.
6. ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్ పుటికలు ఎక్కడ వున్నాయి-క్లోమగ్రంధి.
7. మలేరియాకు వాడే మందు-క్వినైన్.
8. పిల్లలలో ఎముకల పెరుగుదలకు అవసరమయ్యేవి-కాల్షియమ్, ఫాస్పరస్, విటమిన్ 'డి'
9. ఐరన్ దాతువు లోపంవల్ల వచ్చే వ్యాధి.. - రక్తహీనత.
10. పందులద్వారా వ్యాపించేవ్యాధి- ఎన్ సెఫాలిటీస్-మెదడువాపు వ్యాధి.
11. పీియూష గ్రంథి స్రావం తక్కువైతే కలుగు వ్యాధి-మరుగుజ్జు తనము.
12. రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుండా తోడ్పడు పదార్థం- హెపారిన్.
13. ఏ విటమిన్ లోపంవల్ల రక్తం త్వరితంగా గడ్డకట్టదు-'కె' విటమిన్.
14. ఆహార పదార్థాలు నిలువ వుంచటా నికి వాడేది-సోడియం బెంజోయేట్.
15. డెంగ్జ్వరము వేనివలన వస్తుంది?
- దోమలు.
16. మానవ శరీరంలో అతి విస్తారంగా వుండే మూలకం?-ఆక్సిజన్.
17. కణంలోని శక్తి కేంద్రాలు?- మైటో కాండ్రియాలు.
18. పాల ఉత్పత్తికి తోడ్పడే హార్మోన్ ఏది-లాక్టో జెనిక్.
19. కాడ్లివర్ ఆయిల్లో అధికంగా వున్న విటమిన్ ఏది-''ఎ'' విటమిన్.
20. త్రాచుపాము కాటుకు ఏ గ్రూపురక్తం గల మనిషి ఎక్కువ సమయం జీవించ గలుగుతాడు?-''ఓ'' గ్రూపు.
21. క్రొవ్వులోకరిగే విటమిను.్ల- ఎ,డి.ఇ. కె. విటమిన్లు.
22. నీటిలో కరిగే విటమిన్లు....... -బి.కాంప్లెక్స్, సి. విటమిన్లు.
23. నోటిలో వుండే గ్రంథుల పేరేమిటి?
- లాలాజల గ్రంథులు.
24. బి.సి.జి. టీకాలను ఏ వ్యాధి రాకుండా ఉపయోగిస్తారు- క్షయ.
25. ట్రకోమాఅనే వ్యాధి ఏ శరీరావయ వానికి సంబంధించినది.-కళ్ళు
Bits
May 23, 2016
Tags