చరిత్రలో ఈరోజు
1707 : ప్రముఖ స్వీడన్ జీవ శాస్త్రవేత్త మరియు వైద్యుడు, ఆధునిక వర్గీకరణ శాస్త్ర పితామహుడు కరోలస్ లిన్నేయస్జననం.
1984: మొట్టమొదటి సారిగా ఒక భారత మహిళబచేంద్రీ పాల్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది.
1942: ప్రముఖ సినీ దర్శకుడు కె. రాఘవేంద్ర రావుజననం.(చిత్రంలో)
1945 : మలయాళ భాషా రచయిత, చిత్రానువాదకుడు, మరియు చిత్రనిర్మాత పద్మరాజన్జననం.
1953 : భారతీయ జనసంఘ్ పార్టీ స్థాపించినశ్యాంప్రసాద్ ముఖర్జీ మరణం.
1965 : తెలుగు సినిమా దర్శకుడు వై.వి.యస్.చౌదరిజననం