Type Here to Get Search Results !

Vinays Info

రాష్ట్రాల వారీగా లోకసభ నియోజక వర్గాలు

 రాష్ట్రాల వారీగా లోకసభ నియోజక వర్గాలు - Lok Sabha constituencies by state

  • ఆంధ్రప్రదేశ్ - 25
  • అరుణాచల్ ప్రదేశ్ - 2
  • అస్సాం - 14
  • బీహార్ - 40
  • ఛత్తీస్ఘడ్ - 11
  • గోవా - 2
  • గుజరాత్ - 26
  • హర్యానా - 10
  • హిమాచల్ ప్రదేశ్ - 4
  • జమ్మూకాశ్మీర్ - 6
  • ఝార్ఖండ్ - 14
  • కర్ణాటక - 28
  • కేరళ - 20
  • మధ్యప్రదేశ్ - 29
  • మహారాష్ట్ర - 48
  • మణిపూర్ - 2
  • మేఘాలయ - 2
  • మిజోరాం - 1
  • నాగాలాండ్ - 1
  • ఒడిశా - 21
  • పంజాబ్ - 13
  • రాజస్థాన్ - 25
  • సిక్కిం - 1
  • తమిళనాడు - 39
  • తెలంగాణ - 17
  • త్రిపుర - 2
  • ఉత్తరాఖండ్ - 5
  • ఉత్తరప్రదేశ్ - 80
  • పచ్చిమబెంగాల్ - 42
  • అండమాన్ & నికోబార్ దీవులు - 1
  • చండీగఢ్ - 1
  • దాద్రనగర్ హావేలి - 1
  • డామన్, డయ్యు - 1
  • లక్షద్వీప్ - 1 
  • పాండిచ్చేరి - 1
  • ఢిల్లీ - 7
  • రాష్ట్రపతిచే నామినేట్ చేయబడే ఆంగ్లో ఇండియన్లు - 2

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section