తెలంగాణలో ప్రసిద్ధ బౌద్ధ మరియు జైన మత ప్రదేశాలు
తెలంగాణలో ప్రసిద్ధ జైన మతాలు | రాష్ట్రంలో గల బౌద్ధమత సంబంధిత ప్రదేశాలు |
చందా (ఆదిలాబాద్) | బాదనకుర్తి (నిర్మల్) |
వేములవాడ (రాజన్నసిరిసిల్ల) | తిరుమలగిరి (నల్గొండ) |
కీసర (మేడ్చల్) | కారుకొండ (భద్రాద్రి) |
పటాన్ చెరువు (సంగారెడ్డి) | అశ్వారావుపేట (భద్రాద్రి) |
బొమ్మలగుట్ట (కరీంనగర్) | నేలకొండపల్లి (ఖమ్మం) |
చిలుకూరు (రంగారెడ్డి) | కొండాపూర్ (సంగారెడ్డి) |
జడ్చర్ల (మహబూబ్ నగర్) | కీసర (మేడ్చల్) |
గొల్లతగుడి (మహబూబ్ నగర్) | ఫణిగిరి (సూర్యాపేట) |
కురిక్యాల (కరీంనగర్) | గాజులబండ (సూర్యాపేట) |
ప్రాగటూరు (గద్వాల్) | బుద్ధవనం నాగార్జునసాగర్ (నల్గొండ) |
పానకల్ (నల్గొండ) | నాగార్జునకొండ (నల్గొండ) |
ఆలేరు (యాదాద్రి) | మీర్జంపేట (పెద్దపల్లి) |
కొలనుపాక (యాదాద్రి) | మునులగుట్ట (జగిత్యాల) |
వరంగల్ & హనుమకొండ | కోటిలింగాల (జగిత్యాల) |
మల్లారం (పెద్దపల్లి) | పాశిగాం (జగిత్యాల) |
నగునూరు (కరీంనగర్) | బోధన్ (నిజామాబాద్) |
బోధన్ (నిజామాబాద్) | ధూళికట్ట (పెద్దపల్లి) |
కొల్చారం (మెదక్) |