🎆రాష్టస్థాయి విద్యాయాజమాన్యం🎆
👉రాష్ట్ర విద్యామంత్రిత్వ శాఖ
👉సంచాలకులు, కమిషనర్ కార్యాలయం
👉బోర్డు అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
👉రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి - 1967 జూలై 27 వ తేదీన మన రాష్ట్ర విద్యాశాఖకు అనుబంధంగా ఈ సంస్థ ప్రారంభమైంది.
👉రాష్ట్ర వనరుల కేంద్రం ( స్టేట్ resoure సెంటర్) - 1978-79 మన రాష్ట్రములో వయోజన విద్యా వ్యాప్తికి ప్రారంబించిన సంస్థ.
*ఆంధ్ర మహిళా సభ ప్రాగణం,హైదరాబాద్.
👉రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ - SIET- 1985.
ఈ సంస్థనే రాష్ట్ర దృశ్య, శ్రవణ విద్యావికాస కేంద్రం అని వ్యవహరిస్తారు.
👉రాష్ట్ర విద్యాయాజమాన్య శిక్షణ సంస్థ (SIEMAT) కేంద్ర స్థాయిలోని NIEPA కి ఆదర్శంగా రాష్టస్థాయిలో ఏర్పాటు చేసిన సంస్థ - State Institute Of Educational Management And Training.