👍కేంద్రీయ విద్యా సలహా మండలి(CABE) - 1921
👉జాతీయ విద్యాపరిశోధన శిక్షణ మండలి ( National Council for Educational , Research and Training - NCERT - 1961లో స్థాపించబడింది.
👉NCERT కి అనుబంధంగా అజ్మీర్,భోపాల్,భువనేశ్వర్ , మైసూర్,షిల్లాంగ్లలో ప్రాంతీయ విద్యా కేంద్రాలు(RIE)లు ఉన్నాయి.
👉జాతీయ విద్యా ప్రాణాళిక - పరిపాలన సంస్థ - 01-06-1971 న ఏర్పడింది.
👉జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(NCERT) -1993
👉విద్యా సాంకేతిక కేంద్రీయ సంస్థ - 1984