👉పాఠశాలలో నిర్వహించాల్సిన రికార్డులు, రిజిస్టర్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం 21-03-2001 ఒక ప్రభుత్వ ఉత్తర్వు రూపంలో వెలువరించింది.
👉పాఠశాల క్యాలెండర్,సంస్థాగత ప్రణాళిక
👉విద్యార్థుల పాఠశాల ప్రవేశ విడుదల రిజిస్టరు
👉విద్యార్థుల,ఉపాధ్యాయుల హాజరు రిజిస్టరు
👉స్టాకు రిజిస్టరు,ఈ రిజిస్టరులోని నిల్వలను ప్రతి ఏడాది సరిచూసి ధ్రువపరచాలి.
👉వేతనాల బిల్లు పుస్తకాలు,
👉వేతన పంపిణి రిజిస్టరు
👉ఉపకార వేతనాల పంపిణి రిజిస్టరు
👉నగదు లావాదేవీల పుస్తకాలు
👉ఉపాధ్యాయుల సర్వీసు వివరాల రిజిస్టరు
👉విద్యార్థి ప్రగతి పత్రాల రిజిస్టరు
👉లాగ్ బుక్ - పర్యవేక్షణ - తనిఖిల రిజిస్టరు
👉వనరుల వినియోగం రిజిస్టరు
👉ప్రకటనల పుస్తకం
👉తాత్కాలిక ఏర్పాట్ల పుస్తకం
👉ఉపాధ్యాయులు,ప్రదానోపాధ్యాయుల కదలిక రిజిస్టరు
👉ఉపాధ్యాయుల సెలవుల రిజిస్టరు
👉ఇన్వార్డ్ - ఔట్ వర్డ్ రిజిస్టరు
🎆వినయ్ కుమార్ ముక్కాని🎆