👉మండల విద్యాధికారి
👉పాఠశాల సాముదాయం (స్కూల్ కాంప్లెక్స్)
మండలంలోని ఒక ఉన్నత పాఠశాలలకు దగ్గరలో ఉన్న ప్రాథమిక పాఠశాలను, ప్రాథమిక పాఠశాలలను అనుబంధం చేసి స్కూల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశారు.
*ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని నేతృత్వంలో ఈ సముదాయం నడుస్తుంది.