సౌర కుటుంబం గురించి పూర్తి వివరాలు
🔹 గ్రహాలన్నీ పశ్చిమం నుంచి తూర్పునకు తిరుగుతాయి. కానీ శుక్రుడు, యురేనస్ తూర్పు నుంచి పశ్చిమానికి తిరుగుతాయి.
*⭕అంతర గ్రహాలు*: బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు. ఇవి చిన్న స్థాయి రాతి లోహాలతో ఏర్పడ్డాయి. వీటిని ‘టెరిస్ట్రియల్’ గ్రహాలంటారు.
*🔘బాహ్య గ్రహాలు*: గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్‌లు. ఇవి హైడ్రోజన్, హీలియం సమ్మేళనంతో ఉంటాయి. వీటిని ‘జోవియన్’ గ్రహాలు అని కూడా అంటారు.
సౌర కుటుంబంలో ప్రస్తుతం 8 గ్రహాలున్నాయి.
*⚪నిమ్న గ్రహాలు*: బుధుడు, శుక్రుడు, భూమి
*⚫ఉన్నత గ్రహాలు*: కుజుడు, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్.
*🌚బుధుడు (మెర్క్యురీ)*
.
🔹 సూర్యుడికి సమీపంలో ఉంటుంది. అత్యంత వేడి గల రెండో గ్రహం. దీనిలో +350నిఇ ఉష్ణోగ్రత ఉంటుంది.
🔹దీనిపై వాతావరణం లేదు.
🔹దీనికి ఉపగ్రహాలు లేవు.
*👉🏼బుధ గ్రహాన్ని యూరప్ ఖండంలో ‘అపోలో’ అంటారు.*
🔹దీని భ్రమణ కాలం 58 రోజులు.
🔹పరిభ్రమణ కాలం 88 రోజులు.
🔹ఇది తక్కువ పరిభ్రమణ కాలం గల గ్రహం.
🛰 బుధ గ్రహంపైకి పంపిన ఉపగ్రహాలు - మెరైనర్-10, మెసెంజర్
*💥 భూమికి, సూర్యుడికి మధ్యలో బుధుడు వచ్చినప్పుడు నల్లటి మచ్చలాగ కనిపిస్తుంది. దీన్నిTransitఅంటారు.*
*🌖శుక్రుడు (వీనస్)*
🔹పసుపు పచ్చ రంగులో ఉంటుంది.
దీన్ని అంటారు.
🔹భూమికి దగ్గరగా ఉంటుంది.
🔹భూమికి కవల గ్రహం. ప్రకాశవంతమైంది.
👉🏼గ్రీకులు ఈ గ్రహాన్ని అందమైన దేవతగా భావిస్తారు.
*⚫తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది. దీన్ని ‘వేగు చుక్క’ అంటారు.*
🔹దీనికి ఉపగ్రహాలు లేవు.
🔹90% ఇై2 కలిగి అత్యంత విషపూరితంగా ఉంటుంది. అందుకే దీన్ని *క్రూర గ్రహం అంటారు.*
🔹 సౌర కుటుంబంలో అత్యంత వేడి గల గ్రహం (+475నిఇ)
శుక్ర గ్రహంలో రోజు కంటే సంవత్సరం తక్కువగా ఉంటుంది.
⚪దీని భ్రమణ కాలం 243 రోజులు (1 రోజు)
పరిభ్రమణ కాలం 225 రోజులు (1 ఏడాది)
*🌏భూమి*
🔹సూర్యుడి నుంచి దూరంలో మూడోది.
🔹పరిమాణంలో ఐదోది.
*🔻దీన్ని నీలి గ్రహం, జలయుత గ్రహం అంటారు.*
🔹అత్యధిక సాంద్రత గల గ్రహం (5.5 గ్రా॥
భూమి ఉత్తర, దక్షణాల మధ్య వ్యాసం -12,714 కి.మీ. తూర్పు-పడమరల మధ్య వ్యాసం -12,756 కి.మీ.
భూమి చుట్టుకొలత, భూమధ్య రేఖ చుట్టూ -40,075 కి.మీ. ధృవాల వద్ద -40,008 కి.మీ.
భూమి సుమారు 4,600 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది.
🔹 భూమికి సమానమైన గ్రహం నాసా 2014, ఏప్రిల్‌లో కనుగొన్న కెప్లర్ 186ఊ
🔹భూమికి గల ఏకైక ఉపగ్రహం-చంద్రుడు.
🔹భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం -సూర్యుడు.
🔹భూమి ఆకారం - ‘జియాయిడ్’ (దీర్ఘగోళం).
*🔹సూర్యుడు, భూమికి మధ్య దూరాన్ని ‘ఆస్ట్ర నామికల్ యూనిట్’ అంటారు.*
🔹 భూ ఉపరితలంపై సగటు ఉష్ణోగ్రత 13నిఇ
భూమి, చంద్రుడి మధ్య దూరం - 3,84,365 కి.మీ
🔹భూమ్యాకర్షణ శక్తిలో చంద్రుడి ఆకర్షణ శక్తి 1/6వ వంతు ఉంటుంది.
🔹చంద్రుడిపై మొదటగా నీల్ ఆర్‌మస్ట్రాంగ్, ఎడ్వి న్ ఆల్డ్రిన్, మైఖేల్ కోలిన్‌సలు కాలుమోపారు.
🔹 రష్యా 1959లో తొలిసారి చంద్రుడిపైకి లూనార్-1, లూనార్-2 ఉపగ్రహాలను పంపింది.
🔹 అమెరికా పంపిన అపోలో-2 చంద్రుడిపై దిగిన సంవత్సరం -1969 జూలై 21.
*🌖అంగారకుడు (కుజుడు/మార్‌స)*
*👉🏼 దీన్ని ఈఠట్ట ఞ్చ్ఛ్ట అంటారు. అగ్ని పర్వత విస్ఫోటనాలు ఎక్కువగా సంభవిస్తాయి.*
🔹ఈ గ్రహ భ్ర మణ కాలం - 24 గం॥37 ని॥
🔹పరిభ్రమణ కాలం - 687 రోజులు.
🔹భూమితో సన్నిహిత పోలికలు గల గ్రహం.
🔹అమెరికా ఈ గ్రహంపైకి వైకింగ్-1, వైకింగ్-2 ఉపగ్రహాలను ప్రయోగించింది.
🔹1997లో అంగారకుడిపైకి పాత్‌ఫైండర్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
🔹2011, నవంబర్‌లో దీనిపైకి అమెరికా క్యూరియాసిటీ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది 2012, ఆగస్టు 6న గాబిక్రేటర్ అనే ప్రదేశంలో దిగింది.
🔹2013, నవంబర్ 5న భారతదేశం మంగళయాన్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది
🔹2014, సెప్టెంబర్ 24న అంగారకుడిపై దిగింది.
దీనికి 2 ఉపగ్రహాలున్నాయి. అవి.. ఫోబోస్, డియోస్. *దీన్ని రెడ్ ప్లానెట్ అంటారు.*
*🔹విశ్వంలో ఎత్తై శిఖరం ఒలంపన్ మాన్‌స ఈ గ్రహంపై ఉంది. దీని ఎత్తు 27,000 మీ.*
*⚪గురుడు/బృహస్పతి (జూపిటర్)*
🔹భూమి కంటే 11 రెట్లు పెద్దది.
🔹దీని బరువు భూమి కంటే 300 రెట్లు ఎక్కువ.
🔹దీని భ్రమణ కాలం 9 గం॥50 ని॥ఇది వేగంగా తిరిగే గ్రహం.
🔹పరిభ్రమణ కాలం 12 ఏళ్లు.
👉🏼ఈ గ్రహం తెల్లగా కనిపిస్తుంది.
దీన్ని సుపీరియర్ ప్లానెట్ అంటారు.
🔻ఈ గ్రహంపై హైడ్రోజన్, హీలియం వాయువులు ఎక్కువగా ఉంటాయి.
🔹దీనికి గల మొత్తం ఉపగ్రహాలు 65.
*🔹 వీటిలో అతి పెద్దది ‘గనిమెడ్’. ఇది సౌర కుటుంబంలో పెద్ద ఉపగ్రహం.*
🔹ఇతర ఉపగ్రహాలు-యురోఫా, కాలిస్ట్రా, ఐవో, హిమాలయాలిడా మొదలైనవి.
*🔹అత్యధిక ద్రవ్యరాశి గల ఉపగ్రహం-ఐవో.*
🔹 ఈ గ్రహంపైకి వాయేజర్, గెలీలియో, ఉపగ్రహాలను ప్రయోగించారు.
🔹 1994, జూలైలో షూమేకర్ లెవీ-9 అనే తోక చుక్క ఈ గ్రహాన్ని ఢీకొట్టింది.
*⭕శని (సాటర్‌న*)
🔹 గ్రహాల్లో రెండో పెద్ద గ్రహం. ఇది 3 వలయా లుగా ఉంటుంది. అందమైన గ్రహం.
🔹భూమి కంటే 9 రెట్లు పెద్దది.
🔹1997లో అమెరికా దీనిపైకి ‘కేసిని’ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
🔹దీనికి 62 ఉపగ్రహాలున్నాయి. వీటిలో పెద్దది టైటాన్.
🔹ఇది ఉపగ్రహాల్లో రెండో పెద్దది. *వాతావరణం గలది.*
🔻 దీన్ని హైగెన్‌స కనుగొన్నాడు.
🔹ఇతర ఉపగ్రహాలు -టైపీరియర్, టెథిస్, మియాన్, ఫోబి తదితరాలు.
🌓 శని గ్రహం భ్రమణ కాలం -10గం॥39 ని॥
పరిభ్రమణ కాలం-29 సం॥46 రోజులు.
🔹అత్యల్ప సాంద్రత గల గ్రహం శని. దీని సాంద్రత 0.69 గ్రా/ఘ.సెం.మీ.
🔻దీన్ని నీటిలో తేలియాడే గ్రహం అని కూడా అంటారు.