- ప్రపంచ ఆహార దినోత్సవంను ప్రతి సంవత్సరం ప్రపంచం మొత్తం అక్టోబరు 16 తేదిన జరుపుకుంటారు.
- దీనికి కారణం 1945 సంవత్సరం అక్టోబరు 16వ తేదిన ఐక్యరాజ్యసమితి యొక్క ఆహార మరియు వ్యవసాయక సంస్థ స్థాపించబడింది.
- ఈ సంస్థను ఆంగ్లంలో FAO అంటారు. FAO అనగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్.
- ఈ సంస్థ గౌరవార్థం ఈ సంస్థ ఏర్పడిన అక్టోబరు 16 తేదిని ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్ణయించారు.
- ఈ దినోత్సవాన్ని ప్రపంచ ఆహార కార్యక్రమంతో సహా ఆహార భద్రతకు సంబంధించిన అనేక ఇతర సంస్థలు విస్తృతంగా జరుపుకుంటున్నాయి.
- ఈ ప్రపంచ ఆహార దినోత్సవ కార్యక్రమాన్ని మొదటిసారి 1981 లో జరుపుకున్నారు.
- అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం రోజున ఆహార భద్రతకు సంబంధించిన ఒక్కో సందేశాన్నిస్తున్నారు.
- 1981: Food comes first - ఆహారానికి తొలి ప్రాధాన్యత
- 1982: Food comes first - ఆహారానికి తొలి ప్రాధాన్యత
- 1983: Food security - ఆహార భద్రత
- 1984: Women in agriculture - వ్యవసాయరంగంలో స్త్రీ
- 1985: Rural poverty - గ్రామీణ పేదరికం
- 1986: Fishermen and fishing communities జాలరి మరియు జాలరుల సంఘాలు
- 1987: Small farmers - సన్నకారు రైతులు
- 1988: Rural youth - గ్రామీణ యువత
- 1989: Food and the environment
- 1990: Food for the future
- 1991: Trees for life
- 1992: Food and nutrition
- 1993: Harvesting nature's diversity
- 1994: Water for life
- 1995: Food for all
- 1996: Fighting hunger and malnutrition
- 1997: Investing in food security
- 1998: Women feed the world
- 1999: Youth against hunger
- 2000: A millennium free from hunger
- 2001: Fight hunger to reduce poverty
- 2002: Water: source of food security
- 2003: Working together for an international alliance against hunger
- 2004: Biodiversity for food security
- 2005: Agriculture and intercultural dialogue
- 2006: Investing in agriculture for food security
- 2007: The right to food
- 2008: World food security: the challenges of climate change and bioenergy
- 2009: Achieving food security in times of crisis
- 2010: United against hunger
- 2011: Food prices - from crisis to stability
- 2012: Agricultural cooperatives – key to feeding the world
ప్రపంచ ఆహార దినోత్సవం | World Food Day -VINAYS INFO
October 16, 2016
Tags