1. “ బేతవోలు “ ప్రాచీన నగరం ఏది ?
ANS : జగ్గయ్యపేట
2. అతి ప్రాచీన బౌద్ధ విహారం ఏది ?
ANS : సంగరం
3. “ భాదయానేయ “ అనే శాఖ ఈ మతానికి చెందినది ?
ANS : బౌద్ధమతం
4. “ సప్త మాతృకా శిల్పాలు “ ఇక్కడ ఉన్నాయి ?
ANS : చెజేర్ల
5. “ దక్కన్ రాజ్యం “ గురించి మొట్టమొదటి సారిగా కన్పించిన చారిత్రక ఆదారం.
ANS : ఐతరేయ
6. “ గౌడ్ టూ జాగ్రఫీ “ గ్రంథ రచయిత ?
ANS : టలామి
7. శాతవాహనుల అనంతరం రాజ్యానికి వచ్చినది.
ANS : ఇక్ష్వాకులు
8. శాతవాహనుల కాలం నాటి రాష్టాలను ఏమంటారు ?
ANS : ఆహారాలు
9. “ త్రిలింగశ్చ “ అనే పదం ఏ గ్రంధంలో ఉంది
ANS : మార్కండేయ పురాణం