Type Here to Get Search Results !

Vinays Info

చరిత్రలో ఈరోజు

Top Post Ad


మే 25:

1865 : నోబెల్ బహుమతి గ్రహీత, డచ్చి భౌతిక శాస్త్రవేత్త పీటర్ జీమన్జననం (మ. 1943).

1886 : భారత స్వాతంత్ర్యోద్యమ కారుడు రాస్‌ బిహారి బోస్‌ జననం (మ. 1945)

1897 : స్వాతంత్ర్య సమరయోధుడు. తెలుగు, కన్నడ పండితుడు, వక్త మరియు కవి కల్లూరు సుబ్బారావుజననం (మ.1973).

1899 : బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు, ఉద్యమకారుడు ఖాజీ నజ్రుల్ ఇస్లాం జననం (మ.1976 ).

1924 : బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త అశుతోష్ ముఖర్జీ మరణం (జ.1864).

1936 : భారత క్రికెటర్ రూసీ సూర్తీ జననం (మ. 2013).

1972 : భారత దేశ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత మరియు నటుడు కరణ్ జోహార్ జననం.

1975 : స్వాతంత్ర సమరయోధురాలు, కవయిత్రిపద్మజా నాయుడు మరణం (జ.1900).

2001 : 32 సంవత్సరాల ఎరిక్ వైహెన్‌మాయెర్ప్రపంచ అత్యున్నత ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి అంధుడుగా చరిత్రకెక్కాడు.

2014 : 14 సంవత్సరాల అతి పిన్న వయస్సులోనే ఎవరెస్ట్ అధిరోహించిన బాలికగా రికార్డు సృష్టించిన తెలంగాణ బాలిక మాలవత్ పూర్ణ

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.