తెలంగాణ వైభవం - Telangana Vaibhavam(TS 4th Class Telugu)
VINAYS INFO
1.తెలంగాణ వైభవం - Telangana Vaibhavam(TS 4th Class Telugu)
ప్రక్రియ : గేయం
ఇతివృత్తం : తెలంగాణ గొప్పతనం
తెలంగాణ రాష్ట్రం ప్రకృతి వనరులకు, కవులకు, కళాకారులకు, త్యాగదనులకు, ఘన చరిత్రకు, చారిత్రక కట్టడాలకు నిలయమని తెలియజెప్పే ఉద్దేశ్యం కలిగిన పాఠం - తెలంగాణ వైభవం
భాగవతమును రచించిన పోతన ఏ ప్రాంతానికి చెందిన వాడు - బమ్మెర
రాణి రుద్రమ ఏ రాజవంశమునకు చెందిన వీరవనిత - కాకతీయ
తెలంగాణ లో ఉన్న అతిపెద్ద క్రైస్తవ మందిరము ఏది ? - మెదక్ చర్చి