1.కుటుంబ వ్యవస్థ - మార్పులు
1. సాధారణంగా కొన్ని కుటుంబాలలో అమ్మ, నాన్న, తాతయ్యా, నాయనమ్మ, పిల్లలు ఉంటారు.
2. కొన్ని కుటుంబాలలో అమ్మ, నాన్న, చిన్నాన్న, చిన్నమ్మ, పెద్దనాన్న, పెద్దమ్మ, నాయనమ్మ, తాతయ్య, పిల్లలు కూడా ఉంటారు.
3. ఎవరికుటుంబంలోనైనా పెళ్లిళ్లు జరిగినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు కొత్తగా సభ్యులు చేరతారు. ఇంట్లో ఉన్న సభ్యుల్లో ఎవరికైనా ఉద్యోగం రావడం లేదా ఏవైనా కారణాలవల్ల కుటుంబం వదిలి వెళ్లడం, చనిపోవడం వంటివి జరిగితే ఆయా కుటుంబాల్లో మార్పులు వస్తాయి.
4. కుటుంబాలు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు. కుటుంబాలలో రకరకాల కారణాలవల్ల మార్పులు చోటుచేసుకుంటాయి.
5. నాటి కాలంలో ఎక్కువగా ఉమ్మడి లేదా సమిష్టి లేదా పెద్ద కుటుంబాలు ఉండేవి.
6. ఇలాంటి పెద్ద కుటుంబాలలో నాన్నమ్మ, తాత, చిన్ననాన్నమ్మ, చిన్నతాత, చిన్నాన్న, చిన్నమ్మ, పెద్దనాన్న, పెద్దమ్మ, అత్తమ్మ, పిల్లలు అంత కలిసి ఉండేవారు.
7. కుటుంబంలో పనులన్నీ కలిసిమెలిసి చేసుకునేవారు.
8. ఇప్పుడు ఎక్కువగా కుటుంబంలో అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే కనిపిస్తున్నారు. దీన్ని వ్యష్ఠి కుటుంబం అంటారు. పెళ్లికాగానే వేరు కాపురం పెట్టడం దీనికి ప్రధాన కారణం.
9. గృహోపకరణాల వల్ల కుటుంబ సభ్యులు చేసే పనుల్లో మార్పులు వస్తున్నాయి. ఇంట్లో పనులకు ఎన్నో ఉపకరణాలపై ఎక్కువగా ఆదరపడుతున్నారు.
10. వాషింగ్ మిషన్, మిక్సీ, గ్రైండర్ మొదలగు విద్యుత్ ఆధారిత వస్తువుల వలన విద్యుత్ ఎక్కువగా వడవలసి ఉంటుంది.
11. అవిచేసే పనులను మనమే చేసుకుంటే విద్యుత్ వాడకం తగ్గుదమేకాక శారీరక శ్రమ జరిగి ఆరోగ్యంగా ఉంటాం.
12. అంతే కాకుండా వీలైనంత వరకు ఎవరి పని వారే చేసుకోవడం వలన కుటుంబంలోని వారికి పని విలువ తెలుస్తుంది.

4th Class-EVS-1.కుటుంబ వ్యవస్థ - మార్పులు
ReplyDeletehttps://vinaysinfo.blogspot.com/2018/10/4th-class-evs-lesson1-kutumba-vyavastha-marpulu-vinaysinfo.html