పరమనందయ్య శిష్యులు - Paramanandaya Shishyulu
పాఠ్యభాగ విశేషం
ప్రక్రియ : కథ
ఇతివృత్తం: హాస్యం
- కథల హాస్యరసాన్ని పిల్లలకు అందించి, ఆనందింపజేసే ఉద్దేశ్యం ఉన్న పాఠం ? - పరమనందయ్య శిష్యులు
- పరమనందయ్య శిష్యులు ఎంత మంది? - 12 మంది శిష్యులు
- పరమనందయ్య శిష్యులు వాగు దాటడానికి వాగు నిద్రపోలేదని ఎలా గ్రహించారు? - మండుతున్న కట్టెను వాగులో ముంచగా సుయ్ మని శబ్దం రావటంతో వాగు నిద్ర పోలేదని గ్రహించారు.
- ఒకరి చేతిని మరొకరు పట్టుకుని వాగు దాటి లెక్కపెట్టగా ఎంతమంది తగ్గారు? - ఒకరు
- లెక్కపెట్టేవాడు వాడిని లెక్కించకుండా మిగతా వారిని మాత్రమే లెక్కించడం వల్ల ఒకరు తక్కువగా వస్తున్నారు.
- పరమనందయ్య భోరున ఏడ్చుకుంటూ వచ్చిన తన శిష్యుల పనికి తనలో తాను సిగ్గుపడ్డాడు.