* చిత్రగ్రీవం తల్లిదండ్రులు - తండ్రి గిరికీల మొనగాడు, తల్లి వార్తల పావురం * గుడ్డు నుండి పిల్లను ఎప్పుడు ఈ ప్రపంచంలోనికి తీసుకురావాలో తెలిసినది - తల్లి పక్షికి
* పక్షి పిల్లలు ఎదిగే కొద్దీ గూటిలో ఉంచకూడనిది దూది పీచు
* చిత్రగ్రీవం సొంతగా ఆహారాన్వేషణ ఎప్పుడు ప్రారంభించినది - పుట్టిన 5వ వారానికి
* చిత్రగ్రీవం కళ్ళపై ఉన్న బంగారు పొర దేనికి ఉపయోగపడుతుంది ఎండ, దుమ్ము నుండి కళ్ళను రక్షించుకొనుటకు
* చిత్ర గ్రీవానికి 3 నెలలప్పుడు ఎగరడానికి సాయంచేసినవి - తల్లిదండ్రి పక్షులు