History of Indian Coast Guard Day in Telugu | భారతీయ తీర రక్షక దళ దినోత్సవం
- TO PROTECT OUR OCEAN AND OFFSHORE WEALTH INCLUDING OIL, FISH AND MINERALS.
- TO ASSIST MARINERS IN DISTRESS AND SAFEGUARD LIFE AND PROPERTY AT SEA.
- TO ENFORCE MARITIME LAWS WITH RESPECT TO SEA, POACHING, SMUGGLING AND NARCOTICS.
- TO PRESERVE MARINE ENVIRONEMENT AND ECOLOGY AND PROTECT RARE SPECIES.
- TO COLLECT SCIENTIFIC DATA AND BACK-UP THE NAVY DURING WAR.
ఫిబ్రవరి 1 నే ఎందుకు?
- 1 ఫిబ్రవరి 1977 న తాత్కాలిక భారతీయ తీర రక్షక దళం (Indian Coast Guard) ఏర్పాటు చేయబడింది.
- 1978 ఆగష్టు 18న పార్లమెంట్ తీర్మానం (Coast Guard Act - 1978) ఆధారంగా భారతీయ తీర రక్షక దళం ఏర్పాటు అయింది.
భారతీయ తీర రక్షక దళం:
- స్థాపన: 1978 ఆగష్టు 18
- Motto: వయం రక్షం (We Protect - మేము కాపాడతాం)
- ప్రధాన కార్యాలయం: న్యూడిల్లీ
- 1960లలో స్మగ్లింగ్ కార్యకలాపాలు ఎక్కువ అవటం కారణంగా కస్టమ్స్ శాఖ వారికి తీర గస్తీకి నౌక దళం యొక్క అవసరం ఉండేది.
- ఇందు కారణంగా భారతీయ ప్రభుత్వం నౌక మరియు వైమానిక దళ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. 1971 ఆగష్టులో కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీర రక్షణకు కావాల్సిన వనరులను నౌక దళానికి సమకూర్చింది.
- కొంత కాలం తరువాత అప్పటి నౌక దళాధిపతి అడ్మిరల్ కోహ్లీ (Admiral Sourendra Nath Kohli) (1973 - 1976) ఒక స్వతంత్ర బలగ ఏర్పాటునకు రక్షణ శాఖ కార్యదర్శికి ప్రతిపాదించారు.
- ఇందు కారణముగా సెప్టెంబర్ 1974 లో రుస్తంజి కమిటీ (Rustamji Committee) ఏర్పాటు అయింది. ఈ కమిటీ చేసిన సిఫారసు ఆధారంగా, 1 ఫిబ్రవరి 1977 న తాత్కాలిక భారతీయ తీర రక్షక దళం ఏర్పాటు చేయబడింది.
- 1978 ఆగష్టు 18 న పార్లమెంట్ తీర్మానం (Coast Guard Act - 1978) ద్వారా భారతీయ తీరరక్షక దళం ఏర్పాటు అయింది.
- వైస్ అడ్మిరల్ వి.ఏ. కామత్ (Vice Admiral V. A. Kamath) మొదటి అధిపతి గా నియమించబడ్డారు.
- ప్రస్తుచ డైరెక్టర్ జనరల్ - కృష్ణస్వామి నటరాజన్ (1 జులై 2019 నుంచి)
దళం యొక్క విధులు:
- భద్రత మరియు కృత్రిమ ద్వీపాల రక్షణ
- సముద్రంలో మత్స్యకారులు మరియు నావికులకు రక్షణ మరియు సహాయం
- కాలుష్య నియంత్రణతో సహా సముద్ర పర్యావరణం మరియు పర్యావరణ పరిరక్షణ
- తీరం గురించి శాస్త్రీయ సమాచార సేకరణ
- తీరప్రాంత సరి హద్దులను శత్రువుల బారినుండి కాపాడడం.
- కస్టమ్స్ శాఖకు స్మగ్లింగ్ వ్యతిరేక చర్యల్లో తోడ్పాడు మొదలైనవి ఈ కోస్ట్‌గార్డ్ నిర్వహించే విధులు.
Laying the Keel(1977-78)
Ever since the 1960's, the Indian Navy had been requesting the Government of India for setting up an auxiliary service for Maritime Law Enforcement and undertaking "Safety and Protection" tasks in Indian waters. Deployment of sophisticated and high-value naval warships and assets was clearly not an optimal alternative for these tasks. In due course, this logic of the Navy was accepted by the Government, especially due to the fact that by the early 1970's, three other important factors contributed to the rationale for the early institution of a 'Coast Guard' service.
Sea-borne smuggling across the seas was rampant and threatened the nation's economy. The existing maritime agencies such as the Customs and the Fisheries Department did not have the capability to contain this large scale smuggling activity, and intercept illegeal vessels even within territorial waters. Against this backdrop, the 'Nag Committee' was setup in 1970, to examine the growing menace of smuggling. The committee recommended the need for a seperate marine force to deal with smuggling activities.
సైనిక దినోత్సవం | జనవరి 15 |
నౌకాదళ దినోత్సవం | డిసెంబర్ 4 |
వైమానిక దళ దినోత్సవం | అక్టోబర్ 8 |
రక్షణ దళాల పతాక దినోత్సవం | డిసెంబర్ 7 |