ఏనుగమ్మ ఏనుగు | Enugamma Enugu | Telugu Rhymes
ఏనుగమ్మ ఏనుగు - ఎంతో పెద్ద ఏనుగు
నాలుగు కాళ్ళ ఏనుగు - చిన్న తోక ఏనుగు
చేట చెవుల ఏనుగు - చిన్ని కళ్ళ ఏనుగు
తెల్ల దంతపు ఏనుగు - పొడవు తొండం ఏనుగు
ఏనుగమ్మ ఏనుగు - ఎంతో పెద్ద ఏనుగు
ఏనుగమ్మ ఏనుగు - ఎంతో పెద్ద ఏనుగు
నాలుగు కాళ్ళ ఏనుగు - చిన్న తోక ఏనుగు
చేట చెవుల ఏనుగు - చిన్ని కళ్ళ ఏనుగు
తెల్ల దంతపు ఏనుగు - పొడవు తొండం ఏనుగు
ఏనుగమ్మ ఏనుగు - ఎంతో పెద్ద ఏనుగు