Type Here to Get Search Results !

Vinays Info

ఎంతో మంది పనివాళ్ళు - ఎంతో మంచి పనివాళ్ళు(Rhyme about Workers in Society)

ఎంతో మంది పనివాళ్ళు - ఎంతో మంచి పనివాళ్ళు(Rhyme about Workers in Society)

ఎంతో మంది పనివాళ్ళు     - ఎంతో మంచి పనివాళ్ళు

మడకను దున్నే మాదన్నా - కొడవలి పట్టిన కొండమ్మా

గుడ్డలు నేసే గురవయ్యా    - బట్టలు ఉతికే బాలమ్మ

!!ఎంతోమంది!!

కుండలు చేసే కుమరయ్యా  - కొలిమని ఊదే కోనయ్యా

చెప్పులు కుట్టే చెన్నయ్యా   - దుస్తులు కుట్టే మస్తాను

చదువు నేర్పే సాంబయ్యా   - యంత్రం నడిపే ఏసయ్యా

పనివాళ్ళంతా సమానమే    - అని చెప్పేదే సమాజము

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section