భారతదేశ సైనిక దినోత్సవం | History of Indian Army Day in Telugu

VINAYS INFO
VINAYS INFO

జాతీయ సైనిక దినోత్సవం | Indian Army Day 

  • భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 15వ తేదీన జరుపుకుంటారు.
Vinays Info : భారతదేశ సైనిక దినోత్సవం | History of Indian Army Day in Telugu

చరిత్ర(History of Indian Army Day)

  • ఫెరల్ మార్షల్ కోడన్దేరా ఏం.కరియప్ప (అప్పటి లెఫ్టినెంట్ జనరల్) భారతదేశం యొక్క చివరి బ్రిటిష్ కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ సర్ ఫ్రాన్సిస్ బుట్చార్ తరువాత భారత సైన్యం యొక్క మొదటి కమాండర్-ఇన్-చీఫ్ గా, జనవరి 15, 1949 న ఎన్నికైయ్యారు.
  • జాతీయ రాజధాని న్యూఢిల్లీలో, అలాగే అన్ని ప్రధాన కార్యాలయాలలోనూ ఈ రోజు జరుపుకుంటారు.
  • 2017 వ సంవత్సరం జనవరి 15 న న్యూఢిల్లీలో 69 వ భారత సైనిక దినోత్సవం భారతదేశం జరుపుకుంది. 
  • సైనిక దినోత్సవం దేశమును, దాని పౌరులను కాపాడటానికి వారి జీవితాలను త్యాగం చేసిన వీరులైన సైనికులను అభినందించటానికి ఒక రోజును సూచిస్తుంది.
ఉద్దేశ్యం:
  • మనదేశ ప్రజల పరిరక్షణ కోసం తమ జీవితాలు త్యాగం చేసిన అమరసైనికులకు ఈ సందర్భంగా నివాళులర్పిస్తూ, నిరంతరం దేశానికి కాపలా కాసే సైనికులను స్మరించుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం.
జనవరి 15 నే ఎందుకు? Why Indian Army Day is Celebrated on January 15?
  • భారతదేశానికి చెందిన ఫీల్డు మార్షల్‌ కె.యం.కరియప్ప (అప్పటి లెఫ్టినెంట్ జనరల్) 1949 జనవరి 15 న భారత సైన్యానికి తొలి కమాండర్‌-ఇన్‌-చీఫ్‌ గా ప్రమాణ స్వీకారం చేసిన రోజును పురస్కరించుకొని జనవరి 15 న ప్రతి సంవత్సరం జాతీయ సైనిక దినోత్సవం జరుపుకుంటున్నాం. 
  • భారతదేశం యొక్క చివరి బ్రిటిష్ కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ సర్ ఫ్రాన్సిస్ బుట్చార్ (Sir Francis Butcher) తరువాత భారత సైన్యం యొక్క మొదటి కమాండర్-ఇన్-చీఫ్ గా కె.యం.కరియప్ప బాధ్యతలు చేపట్టారు. 
భారతదేశ సైనిక దినోత్సవం | History of Indian Army Day in Telugu
K.M Cariappa(India's first Commander in Chief)

Tags: సైనికుల గురించి తెలుగులో, సైనికుల గొప్పతనం గురించి, సైనికుల గురించి రాయండి, About soldiers in telugu, International Army Day, Indian army in telugu, Happy Indian Army Day 2022, National Army Day, 

You may like these posts

Post a Comment