తానె తందాన - Thane Thandana
తాన తందాన తానె తానే తందానా - రాజనందాన
లంబాడీ తండల్ల ఎరుక జెప్పుత - సోది జెప్పుత
పోయిరా కోడల పోయిరావమ్మా - చెప్పిరావమ్మా
అన్ని సొమ్ములు బెట్టి అద్దంల జూసే - ముద్దులా కోడలు
అద్దంల తన నీడ దిద్దినట్టుండే - అద్దినట్టుండే
తాన తందాన తానె తానే తందానా - రాజనందాన