మా బుజ్జీ - Maa Bujji

VINAYS INFO
VINAYS INFO

 మా బుజ్జీ - Maa Bujji

బుజ బుజ రేకుల మా బుజ్జీ

బుజ్జారేకుల మా బుజ్జీ

పచ్చని పోగుల మా బుజ్జీ

పసిడి రంగుల మా బుజ్జీ

బస్సుల పోతే మా బుజ్జీ

భయమే అన్నది మా బుజ్జీ

రైలుల పోతే మా బుజ్జీ

బజ్జుoటాది మా బుజ్జీ

విమానమంటే మా బుజ్జీ

ఉరుకుతు వచ్చే మా బుజ్జీ

You may like these posts

Post a Comment