Home1st Classసవరం - Savaram సవరం - Savaram VINAYS INFO September 26, 2021 నాయన ఇంటికి వచ్చిండు పాపకు సవరం తెచ్చిండు సవరం గూట్లో పెట్టిండు సవరం అమ్మ చూసింది గూట్లో సవరం చూసింది చిట్టీ జడకు వేసింది తమ్ముడు జడను చూసిండు సవరం పట్టుక గుంజిండు సవరం ఊడి పోయింది ఫక్కున అక్క నవ్వింది. Tags 1st Class Newer Older
https://vinaysinfo.blogspot.com/2021/09/savaram.html
ReplyDelete#vinaysinfo