తకధినతోం - తకధినతోం - Thakadinathom Thakadinathom

VINAYS INFO
VINAYS INFO

  • తకధినతోం - తకధినతోం 
  • చప్పుడు చేసే తబల 
  • తరికిటతోం తరికిటతోం తాళం వేసే తబల 
  • ఢం ఢం ఢం ఢం 
  • ఢం ఢం అంటూ దరువులు వేసే తబల 
  • ఆటకు తబల పాటకు తబల 
  • దేవుని గుడిలో భజనకు తబల 
  • తకధినతోం తకధినతోం 
  • చప్పుడు చేసే తబల


You may like these posts

Post a Comment