జజ్జనకి జనారే - Jajjanaki Janare

VINAYS INFO
VINAYS INFO

  • జజ్జనకి జనారే 
  • కంజరనే బజారే 
  • గజ్జెల కంజరతో 
  • దరువులెన్నొ వేయరే 
  • కంజరనే కొట్టరే
  • పాటలెన్నొ పాడరే 
  • కంజరతో పాటలకు 
  • ఆటలెన్నో ఆడరే 
  • ఆటలతో పాటలతో 
  • ఆనందం పొందరే

You may like these posts

Post a Comment