వివిధ జీవులలో శ్వాసేంద్రియాలు, శ్వాసక్రియా రకాలు
క్ర.సం | శ్వాసేంద్రియం | శ్వాసవ్యవస్థ | ఉదాహరణ |
1. | మొప్పలు | జలశ్వాస క్రియ | చేపలు, పీతలు, టాడ్పోల్ |
2. | చర్మం | చర్మీయశ్వాసక్రియా | వానపాము, జలగ, కొన్ని ఉభయ జీవులు |
3. | వాయునాళాలు | వాయునాళశ్వాసక్రియ | కీటకాలు |
4. | ఊపిరితిత్తులు | పుపుస శ్వాసక్రియ | క్షీరదాలు, పక్షులు సరీసృపాలు, కొన్ని ఉభయ జీవులు. |