మొక్కలలో ఉన్న వివిధ హార్మోనులు, వాటి ఉపయోగాలు - Various Harmones in Plants and Uses
పైటోహార్మోనులు | ఉపయోగాలు |
అబ్సైసికామ్లం | పత్రరంధ్రాలు మూసుకొనుట, విత్తనాల సుప్తావస్థ |
ఆక్సీనులు | కణం పెరుగుదల మరియు కాండం, వేరు విభేదనం |
సైటోకైనిన్లు | కణ విభజనను ప్రేరేపించడం, పార్శ్వ కోరకాల పెరుగుదలను ప్రేరేపించడం, ఆకులు రాలకుండా చేయడం, పత్రరంధాలు తెరుచుకునే విధంగా చేయడం. |
ఇథిలీన్ | ఫలాలు పక్వస్థితికి రావడం. |
జబ్బిరెలిన్లు | విత్తనాలు అంకురోత్పత్తి, కోరకాలు మొలకెత్తడం, కాండం పొడవుకావడం, పుష్పించడానిక ప్రేరేపించడం, ఫలాల అభివృధ్ధి, విత్తనాలలో సుప్తావస్థను తొలగించడం. |