జీవులలో విసర్జక వ్యవస్థలు - Excretory Systems in Living Organisms
క్రమసంఖ్య | జీవిపేరు/వర్గము | విసర్జక వ్యవస్థ |
1. | ప్రోటోజువా | కణ ఉపరితలం నుండి వ్యాపనం ద్వారా |
2. | పొరిఫెరా/సీలెంటరేటా | నీటి ప్రసరణ అన్ని కణాల ద్వారా జరగడం వలన |
3. | ప్లాటి, నిమాటి హెలిథిస్‌లు | జ్వాలా కణాలు |
4. | అనెలిడా | వృక్కాలు (నెఫ్రిడియా) |
5. | ఆర్థ్రోపొడా | మాల్ఫీజియస్ నాళికలు, హరిత గ్రంథులు |
6. | మొలస్కా | మధ్య వృక్షాలు, (మెటానెఫ్రిడియా) |
7. | ఇఖైనోడర్మెటా | జల ప్రసరణ వ్యవస్థ |
8. | సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు | మూత్రపిండాలు. |