వివిధ రకాల మొక్కల నుండి లభించే ఆల్కలాయిడ్‌లను, వాటి ఉపయోగాలు
క్ర.స | ఆల్కలాయిడ్ | మొక్కపేరు | మొక్కలోని భాగాలు | ఉపయోగం |
1. | క్వినైన్ | ఆఫిసినాలిస్ (సింకోనా) | బెరడు | మలేరియా నివారణ |
2. | నికోటిన్ | నికోటియా నా టొబాకమ్(పొగాకు) | ఆకులు | క్రిమిసంహారిణి |
3. | రిసర్పిన్ | రావుల్ఫియా సర్పైంటైన్ | వేర్లు | పాముకాటు నుండి రక్షణ |
4. | మార్ఫిన్ కొకైన్ | పపావర్ సోమ్నిఫెరమ్ (గంజాయి) | ఫలం | మత్తుమందు,నొప్పి నివారిణి |
5. | కెఫిన్ | కాఫియాఅరాబికా(కాఫీమొక్క) | విత్తనాలు | నాడీవ్యవస్థ ఉత్తేజ కారకం |
6. | నింబిన్ | అజాడి రక్తా ఇండికా (వేప) | విత్తనాలు బెరడు, ఆకులు | యాంటిసెప్టిక్ |
7. | స్కోపోలమైన్ | దతురా మెటల్(ఉమ్మెత్త) | పండ్లు, పువ్వులు | మత్తుమందు |
8. | పైరిత్రాయిడ్స్ | ట్రైడాక్స్ ప్రోకంబెన్స్(గడ్డిచామంతి) | పువ్వులు | కీటకనాశనులు |