Type Here to Get Search Results !

Vinays Info

ఐసీసీ దశాబ్దపు అవార్డులు-విజేతలు | ICC Decade Awards and Winners

 ఐసీసీ దశాబ్దపు అవార్డులు-విజేతలు | ICC Decade Awards and Winners(2011-2021)

  • ఐసీసీ దశాబ్దపు మేటీ పురుష క్రికెటర్(సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డు): విరాట్ కోహ్లీ
  • ఐసీసీ దశాబ్దపు మేటీ మహిళా క్రికెటర్(రేచల్ హెహో-ఫ్లింట్ అవార్డు): ఎలీస్ పెర్రీ
  • ఐసీసీ ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ ఆఫ్ ద డికెడ్: ఎంఎస్ ధోని 

  • ఐసీసీ దశాబ్దపు ఉత్తమ టెస్టు క్రికెటర్(పురుషుల్లో): స్టివ్ స్మిత్
  • ఐసీసీ దశాబ్దపు ఉత్తమ వన్డే(ODI) క్రికెటర్(పురుషుల్లో): విరాట్ కోహ్లీ
  • ఐసీసీ దశాబ్దపు ఉత్తమ టి20 క్రికెటర్(పురుషుల్లో): రషీద్ ఖాన్
  • ఐసీసీ దశాబ్దపు ఉత్తమ అసోసియేటెడ్ క్రికెటర్(పురుషుల్లో): కై ల్ కోట్జెర్
  • ఐసీసీ దశాబ్దపు ఉత్తమ వన్డే(ODI) క్రికెటర్(మహిళల్లో): ఎలీస్ పెర్రీ
  • ఐసీసీ దశాబ్దపు ఉత్తమ టి20 క్రికెటర్(మహిళల్లో): ఎలీస్ పెర్రీ
  • ఐసీసీ దశాబ్దపు ఉత్తమ అసోసియేటెడ్ క్రికెటర్(మహిళల్లో): కాథరిన్ బ్రైస్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section