భారతదేశ సాంప్రదాయం ప్రకారం రెండేసి నెలలు ఉండే ఆరు ఋతువులుగా సంవత్సరం విభజింపబడుతుంది. ఉత్తర,మధ్య భారతదేశ ప్రజలు అనుభవించే శితోష్ణస్థితుల ఆధారంగా ఈ ఋతువుల విభజన జరుగింది.ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి ఈ ఋతువుల కొంత తేడా ఉంటుంది.
భారతదేశ సాంప్రదాయ కాలాలు - Indian Traditional Seasons
April 03, 2021