Type Here to Get Search Results !

Vinays Info

ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం - World Meteorological Day

 ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం - World Meteorological Day 

ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 23న నిర్వహించబడుతుంది. ప్రకృతి సహజ ఆవసాలపై వాతావరణ మార్పులు చూపే ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కలిగించడంకోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు.సమాజపు భద్రత, శ్రేయస్సు కోసం జాతీయ వాతావరణ, జల సేవలు అందించే సహకారం గురించి ఈరోజు గుర్తుచేసుకుంటారు.

ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం
ప్రాముఖ్యతపర్యావరణ పరిరక్షణకు మద్దతు
ప్రారంభం1950
జరుపుకొనే రోజుమార్చి 23
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదేరోజు

ALSO READ: Twins Day | కవలల దినోత్సవం

వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులకు సంబంధించి వాతావరణంపై అధ్యయనం చేసేందుకు 1950, మార్చి 23న 180 దేశాల సభ్యత్వంతో ప్రపంచ వాతావరణ సంస్థ ప్రారంభించబడింది. ఆ సంస్థ ఏర్పడిన రోజును ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవంగా నిర్ణయించబడింది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం జరుపబడుతుంది.

కార్యక్రమాలు

  • వాతావరణ శాఖ నిపుణుల ఆధ్వర్యంలో ప్రజలకోసం అవగాహన సమావేశాలు, ఛాయాచిత్ర ప్రదర్శనలు జరుగుతాయి.
  • వాతావరణ పరిశోధన చేసిన వాళ్ళకు ఈ దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ వాతావరణ సంస్థ బహుమతి, ప్రొఫెసర్ డాక్టర్ విల్హో వైసెల్ అవార్డు, ది నార్బర్ట్ గెర్బియర్-మమ్ అంతర్జాతీయ అవార్డు లు బహుమతులు అందజేయబడుతాయి.
  • ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి చాలా దేశాలు తపాలా బిళ్ళలను, ప్రత్యేక తపాలా స్టాంపు గుర్తులను విడుదల చేస్తాయి.

The International Meteorological Organization was established at the first International Meteorological Congress in Vienna, Austria, in 1873. The organization aimed to establish meteorological station networks. These networks were linked by telegraph and improved weather forecasts. This contributed to shipping services' safety and efficiency.

The International Meteorological Organization became the World Meteorological Organization on March 23, 1950. It became the UN's specialized agency for meteorology, operational hydrology and related geophysical sciences in 1951.

The World Meteorological Organization plays a crucial role in contributing to people's safety and welfare. Its work is important in providing food security, water resources and transport. World Meteorological Day has been observed on March 23 each year since 1961.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section