క్షీరదాలు - గర్భావధికాలం | Mammals and their Gestation Period - Vinays Info
- ఏనుగు - 660 రోజులు (అత్యధికం)
- గుర్రం - 330 రోజులు
- ఆవు, మానవుడు - 270 రోజులు
- గొర్రెలు, మేకలు - 150 రోజులు
- పిల్లి, కుక్క - 60 నుంచి 70 రోజులు
- కుందేలు - 30 రోజులు
- ఎలుక - 21 రోజులు
- అపోసం - 12 రోజులు (అత్యల్పం)
ముఖ్యమైన అంశాలు
- అతిపెద్ద పక్షి - ఆస్ట్రిచ్ (నిప్పుకోడి)
- అతి చిన్న పక్షి - హమ్మింగ్ బర్డ్
- వేగంగా నడిచే పక్షి - ఆస్ట్రిచ్
- వేగంగా ఎగిరే పక్షి - స్విఫ్ట్
- వెనుకకు ఎగిరే పక్షి - హమ్మింగ్ బర్డ్
- భారతదేశ జాతీయ పక్షి - నెమలి (పావో క్రిస్టేటస్)
- జంతురాజ్యంలో అతిపెద్ద జీవి - నీలి తిమింగలం
- నేలపైన అతిపెద్ద జంతువు - ఏనుగు
- అతి వేగంగా పరుగెత్తే జంతువు- చిరుత
- నెమ్మదిగా నడిచే జంతువు - స్లాట్
- జాతీయ జంతువు - పులి